Amazon Sale offers huge 55 inch 4k smart tv deal from Diwali special sale
Amazon Sale నుంచి ఈరోజు భారీ స్మార్ట్ టీవీ డీల్ ను అందించింది. దీపావళి పండుగ కోసం తీసుకు వచ్చిన Diwali Special Sale నుంచి ఈ ఆఫర్ ను అందించింది. అమెజాన్ ప్రకటించిన ఈ ఆఫర్ తో 43 ఇంచ్ టీవీ రేటుకే 55 ఇంచ్ 4K Smart tv లభిస్తుంది. అమెజాన్ ఇండియా పండుగ సేల్ నుంచి అందించిన ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ పై ఒక లుక్కేద్దాం.
అమెజాన్ ఇండియా ఈరోజు దివాళీ స్పెషల్ సేల్ నుంచి TCL యొక్క 55 ఇంచ్ స్మార్ట్ టీవీ పై ఈ ఆఫర్ ను అందించింది. అదేమిటంటే, TCL యొక్క 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 55V6B స్మార్ట్ టీవీ పైన 63% భారీ డిస్కౌంట్ అందించింది. ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్ దెబ్బకు ఈ స్మార్ట్ టీవీ ఈ రోజు రూ. 29,990 రూపాయల ధరకు లిస్ట్ అయ్యింది.
అదనంగా, ఈ స్మార్ట్ టీవీ ని మారినట్టు తక్కువ ధరకు అందుకునే మరో రెండు ఆఫర్లు కూడా అమెజాన్ అజాత చేసింది. ఈ టీవీ పైన రూ . 1,500 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. ICICI, Axis IDFC మరియు AU Credit Card ఆప్షన్ లతో ఈ టీవీ కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,500 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ ఈ టీవీని కేవలం రూ. 26,999 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు. ఈ టీవీని ఆఫర్ ధరతో కొనాలనుకుంటే Buy From Here పై నొక్కండి
ఈ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ సైజు కలిగి 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ కలిగిన LED స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 2GB ర్యామ్ తో పాటు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఇది గూగుల్ టీవీ మరియు 2 సంవత్సరాల వారంటీ కలిగి ఉంటుంది.
ఈ టిసిఎల్ స్మార్ట్ టీవీ HDR 10 మరియు మైక్రో డిమ్మింగ్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీలో 24W సౌండ్ అందించే రేణు స్పీకర్లు ఉన్నాయి మరియు ఇది Dolby Audio MS12Y సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ HDMI, USB, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.
Also Read : ఈ Jio Plan రీఛార్జ్ చేస్తే BIG BOSS 8 ఉచితంగా చూడవచ్చు.!
చవక ధరలు 55 ఇంచ్ స్మార్ట్ టీవీ కొనడానికి ఆలోచిస్తున్న వారు అమెజాన్ ఈరోజు ఆఫర్ చేస్తున్న ఈ స్మార్ట్ టీవీ డీల్ ను పరిశీలించవచ్చు. అయితే, ఈ టీవీ లో Dolby Vision సపోర్ట్ లేదని గుర్తుంచుకోండి.