43 ఇంచ్ 4K HDR Acer సౌండ్ బార్ స్మార్ట్ టీవీ 25 వేలకే పొందండి.!

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 30 Jun 2022
HIGHLIGHTS
  • Fab TV Fest ఫెస్ట్ సేల్ నుండి అమెజాన్ గొప్ప ఆఫర్లను ప్రకటించింది

  • Acer (50 inch) 4K UHD ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ తక్కువ ధరలకే లభిస్తోంది

  • Acer టీవీ బెస్ట్ డిస్కౌంట్, కూపన్ మరియు బ్యాంక్ ఆఫర్లతో సహా లభిస్తోంది

43 ఇంచ్ 4K HDR Acer సౌండ్ బార్ స్మార్ట్ టీవీ 25 వేలకే పొందండి.!
43 ఇంచ్ 4K HDR Acer సౌండ్ బార్ స్మార్ట్ టీవీ 25 వేలకే పొందండి.!

అమెజాన్ ప్లాట్ ఫామ్ పైన కొనసాగుతున్న Fab TV Fest ఫెస్ట్ సేల్ నుండి గొప్ప ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్ నుండి అనేక బ్రాండెడ్ స్మార్ట్ టీవీలను గొప్ప డిస్కౌంట్ తో తక్కువ ధరలకే సేల్ చేస్తోంది. ఈ  సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ బిగ్ స్మార్ట్ టీవీ గురించి ఈఓజు మనం చుడనున్నాము. అదే, Acer (50 inch) 4K UHD ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ మరియు ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్ నుండి బెస్ట్ డిస్కౌంట్, కూపన్ మరియు బ్యాంక్ ఆఫర్లతో సహా లభిస్తోంది. అందుకే, ఈ బిగ్ స్మార్ట్ టీవీ ఆఫర్ ను మీకోసం ఈరోజు అందిస్తున్నాను.

ఏసర్ నుండి వచ్చిన Acer (50 inch) 4K UHD ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని అమెజాన్ ఈరోజు 26% డిస్కౌంట్ తో కేవలం రూ.25,989 రూపాయలకే అఫర్ చేస్తోంది. ఈ స్మార్ట్ టీవీ కొనుగోలు పైన 1,000 అమెజాన్ కూపన్ అఫర్ వర్తిస్తుంది. అలాగే, SBI క్రెడిట్ కార్డ్ EMI ద్వారా ఈ టీవీ కొనేవారికి 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, SBI  బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నాన్-EMI అప్షన్ తో కొనేవారికి 1,500 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here

Acer (50 inch) 4K UHD : స్పెక్స్

ఈ Acer (50 inch) 4K UHD స్మార్ట్ టీవీ 4K అల్ట్రా HD (3480 x 2160) రిజల్యూషన్  అందిస్తుంది. అంతేకాదు, ఈ టీవీ మంచి బ్రైట్నెస్ అందించగల DLED ప్యానల్ తో వస్తుంది. అలాగే, HDR10+ సపోర్ట్ వస్తుంది కాబట్టి పిక్చర్ క్వాలిటీ గొప్పగా ఉంటుంది. అలాగే కనెక్టివిటీ పరంగా, 3HDMI మరియు 2USB పోర్ట్స్ మరియు బిల్ట్ ఇన్ Wi-Fi కలిగి ఉంటుంది.

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: Amazon sale best soundbar tv offer
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
Micromax 109 cm (43 inch) Ultra HD (4K) LED Smart TV(43E9999UHD/43E7002UHD)
Micromax 109 cm (43 inch) Ultra HD (4K) LED Smart TV(43E9999UHD/43E7002UHD)
₹ 91990 | $hotDeals->merchant_name
Haier 106 cm (42 inch) Full HD LED TV(LE42B9000)
Haier 106 cm (42 inch) Full HD LED TV(LE42B9000)
₹ 36990 | $hotDeals->merchant_name
Redmi 80 cm (32 inches) Android 11 Series HD Ready Smart LED TV | L32M6-RA/L32M7-RA (Black)
Redmi 80 cm (32 inches) Android 11 Series HD Ready Smart LED TV | L32M6-RA/L32M7-RA (Black)
₹ 15999 | $hotDeals->merchant_name
Intex 124cm (49 inch) Full HD LED TV(5010-FHD)
Intex 124cm (49 inch) Full HD LED TV(5010-FHD)
₹ 40500 | $hotDeals->merchant_name
SAMSUNG 123 cm (49 inch) Ultra HD (4K) Curved LED Smart TV(49KU6570)
SAMSUNG 123 cm (49 inch) Ultra HD (4K) Curved LED Smart TV(49KU6570)
₹ 146900 | $hotDeals->merchant_name