అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి 32 ఇంచ్ స్మార్ట్ టీవీల పైన భారీ డీల్స్

HIGHLIGHTS

అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఈరోజుతో ముగియనుంది

32 ఇంచ్ స్మార్ట్ టీవీల పైన గొప్ప డిస్కౌంట్

మంచి ఆఫర్లతో లభిస్తున్న స్మార్ట్ టీవీ డీల్స్

అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఈరోజుతో ముగియనుండగా 32 ఇంచ్ స్మార్ట్ టీవీల పైన మంచి డీల్స్ అందించింది. మీ ఇంటికి సరిపడేలా మరియు బడ్జెట్ ధరలోనే ఒక మంచి  స్మార్ట్ టీవీని పొందవచ్చు.  ప్రైమ్ డే సేల్ నుండి 32 ఇంచ్ స్మార్ట్ టీవీల పైన గొప్ప డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లట్ పాటుగా ఇతర లాభాలను అందిస్తోంది. ఈ సేల్ నుండి మంచి ఆఫర్లతో లభిస్తున్న స్మార్ట్ టీవీ డీల్స్ ను ఇక్కడ చూడవచ్చు.

ADSUN (32 Inches) స్మార్ట్ టీవీ

అఫర్ ధర : రూ.11,549

ADSUN నుండి వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ సేల్ నుండి  56% భారీ డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.11,549 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ స్మార్ట్ టీవీ 2HDMI పోర్ట్స్, 2USB పోర్ట్స్ తో పాటుగా 1 VGA స్లాట్ కలిగివుంటుంది.  20W సౌండ్ స్పీకర్లు మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.

iFFALCON (32 inches) స్మార్ట్ టీవీ

అఫర్ ధర : రూ.13,499

iFFALCON నుండి 2021 లో లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ గొప్ప ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ ఈ సేల్ నుండి  50% డిస్కౌంట్ ని ప్రకటించింది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.13,499 తక్కువ ధరతో అమ్మడవుతోంది. ఈ టీవీ 2 HDMI పోర్ట్స్, 20 W సౌండ్ అవుట్ ఫుట్, Dolby Audio సౌండ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.       

TCL (32 inches) స్మార్ట్ టీవీ

అఫర్ ధర : రూ.12,999

TCL నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ LED టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ LED టీవీ పైన అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి 35% డిస్కౌంట్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ TCL టీవీ కేవలం రూ.14,999 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ టీవీ 2HDMI పోర్ట్స్, 16W సౌండ్ అవుట్ పుట్, A+ గ్రేడ్ ప్యానల్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.     

Kodak (32 Inches) స్మార్ట్ టీవీ

అఫర్ ధర : రూ.13,999

కోడాక్ నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన ప్రైమ్ డే నుండి గొప్ప  డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ Kodak స్మార్ట్ టీవీ కేవలం రూ.13,999 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ స్మార్ట్ టీవీ 3 HDMI పోర్ట్స్, 2 USB  పోర్ట్స్, 24W సౌండ్ అవుట్ పుట్, మంచి సౌండ్ టెక్నాలజీ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.    

Kevin (32 Inches) స్మార్ట్ టీవీ

అఫర్ ధర : రూ.12,599

Kevin నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. అమెజాన్ సేల్ నుండి ఈ స్మార్ట్ టీవీ పైన 32% డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ Kevin స్మార్ట్ టీవీ కేవలం రూ.12,999 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ Kevin స్మార్ట్ టీవీ 2 HDMI పోర్ట్స్, 2USB పోర్ట్స్, 20 W సౌండ్ అవుట్ ఫుట్, మ్యూజిక్ ఈక్వలైజర్ సౌండ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :