సాధారణ FHD టీవీ రేటుకే 43 ఇంచ్ 4K QLED Smart Tv అందుకోండి.!

Updated on 22-Apr-2025
HIGHLIGHTS

సాధారణ FHD టీవీ రేటుకే 43 ఇంచ్ 4K QLED Smart Tv అందుకోండి

భారీ డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈటీవీ ఈ రేటుకు లభిస్తోంది

ఈ స్మార్ట్ టీవీ లేటెస్ట్ గా ఇండియాలో లాంచ్ అయ్యింది మరియు ఆకట్టుకునే ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది

సాధారణ FHD టీవీ రేటుకే 43 ఇంచ్ 4K QLED Smart Tv అందుకోండి అంటోంది ఫ్లిప్ కార్ట్. ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన భారీ డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈటీవీ ఈ రేటుకు లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ లేటెస్ట్ గా ఇండియాలో లాంచ్ అయ్యింది మరియు ఆకట్టుకునే ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. మరి ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఆ స్మార్ట్ టీవీ ఆఫర్ ఏమిటో తెలుసుకుందామా.

ఏమిటా 4K QLED Smart Tv ఆఫర్?

acerpure ఇటీవల విడుదల చేసిన 43 ఇంచ్ 4K క్యూలెడ్ స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు 59% భారీ డిస్కౌంట్ అందించింది. ఈ డిస్కౌంట్ దెబ్బకి ఈ స్మార్ట్ టీవీ కేవలం 19,999 ధరకే సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీ పై చాలా బ్యాంక్ ఆఫర్లు కూడా అందించింది. అవేమిటంటే, ఈ స్మార్ట్ టీవీని HDFC డెబిట్ మరియు క్రెడిట్ మరియు BOBCARD EMI తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 18,499 రూపాయలకే లభిస్తుంది.

Also Read: Boat Dolby Soundbar పై ఫ్లిప్ కార్ట్ బిగ్ డీల్స్ అందుకోండి.!

acerpure 4K QLED Smart Tv : ఫీచర్స్

ఈ ఏసర్ ప్యూర్ బై ఏసర్ స్మార్ట్ టీవీ 4K రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 43 ఇంచ్ క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10 సపోర్ట్ తో ఆకట్టుకునే విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 2GB ర్యామ్ తో పాటు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ ఏసర్ స్మార్ట్ టీవీ 20W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ చాలా స్లీక్ డిజైన్ మరియు సన్నని అంచులు కలిగిన స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ ఏసర్ స్మార్ట్ టీవీ 3 HDMI, 2 USB, బిల్ట్ ఇన్ Wi-Fi, బ్లూటూత్, స్క్రీన్ మిర్రరింగ్ మరియు ఈథర్నెట్ వంటి పోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ టీవీ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, జియో హాట్ స్టార్ వంటి చాలా యాప్స్ కి సపోర్ట్ కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్ టీవీ ఈరోజు మంచి ఆఫర్ ధరకు ఫ్లిప్ కార్ట్ నుంచి లభిస్తుంది. ఈ టీవీ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.2 రేటింగ్ మరియు మంచి రివ్యూలను అందుకుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :