ఇంటికి తగిన బిగ్ అండ్ న్యూ స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఈరోజు ఆన్లైన్ లో ఒక బిగ్ స్మార్ట్ టీవీ డీల్ మీకోసం అందుబాటులో ఉంది. అదేమిటంటే, భారీ డిస్కౌంట్ తో కేవలం 55 ఇంచ్ టీవీ రేటుకే 65 ఇంచ్ Mini LED Smart Tv ఒకటి ఈరోజు ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ నుంచి అందుబాటులో ఉంది. చాలా చవక ధరలో లభిస్తున్న ఈ స్మార్ట్ టీవీ డీల్ మరియు ఈ టీవీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి.
ప్రముఖ బడ్జెట్ స్మార్ట్ టీవీ బ్రాండ్ coocaa ఇండియాలో ఇటీవల విడుదల చేసిన 65 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ 65 MINI 75Q ఈరోజు మీకు ఈ బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ టీవీ రూ. 46,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో ఇండియాలో లాంచ్ అయ్యింది. అయితే ఈరోజు అమెజాన్ అందించిన రూ. 3,000 రూపాయల డిస్కౌంట్ తో రూ. 43,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది.
ఈ స్మార్ట్ టీవీ పై కేవలం డిస్కౌంట్ మాత్రమే కాదు అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అమెజాన్ అందించింది. Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో ఈ స్మార్ట్ టీవీని ఈరోజు అమెజాన్ నుంచి తీసుకునే వారికి రూ. 1,250 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 42,749 రూపాయల అతి తక్కువ ధరలో మీకు లభిస్తుంది. సాధరణంగా బిగ్ బ్రాండ్ అందించిన 55 ఇంచ్ స్మార్ట్ టీవీ మాత్రమే లభిస్తుంది. అయితే, మీకు ఈ ప్రైస్ లో 65 ఇంచ్ మినీ ఎల్ఈడి టీవీ అందుతుంది. Buy From Here
Also Read: BSNL Bharat Connect 26 Plan తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే సంవత్సరం మొత్తం నిశ్చింతగా ఉండొచ్చు.!
ఈ కూకా మినీ ఎల్ఈడి టీవీ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు HSR 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన క్వాంటం డాట్ మినీ ఎల్ఈడి స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 450 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో మంచి వెలుగుతో పిక్చర్ ప్రసారం చేస్తుంది. ఈ టీవీ డాల్బీ విజన్, HDR 10+, HLG మరియు MEMC వంటి ఫీచర్స్ గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈటీవీ క్వాడ్ కోర్ A-55 ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు జతగా 2 జీబీ ర్యామ్ మరియు 32 జీబీ అధిక స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. అంటే, ఈ టీవీ ఎక్కువ యాప్స్ స్టోర్ చేసే మరియు వేగంగా పని చేసే సత్తా కలిగి ఉంటుంది.
ఐకే సౌండ్ విషయానికి వస్తే, ఈ టీవీ రెండు స్పీకర్లు కలిగి ఉంటుంది మరియు టోటల్ 36W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ డాల్బీ అట్మాస్, డాల్బీ డిజిటల్ ఫ్లూ మరియు డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. అంటే, ఈ టీవీలో మంచి సౌండ్ కూడా మీరు అందుకుంటారు. ఈ టీవీ HDMI, USB, ఈథర్నెట్, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
ఈ టీవీ అమెజాన్ యూజర్ల నుంచి 4.2 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది. ఈ టీవీ ఈ ప్రైస్ లో లభించే ఏకైక 65 ఇంచ్ మినీ ఎల్ఈడి టీవీ గా ఈరోజు నిలుస్తుంది.