Smart TV: షియోమి స్మార్ట్ టీవీ పైన బిగ్ డీల్ అందించిన అమెజాన్.!

HIGHLIGHTS

అమెజాన్ ఈరోజు షియోమి లేటెస్ట్ స్మార్ట్ టీవీ పైన బిగ్ డీల్ ప్రకటించింది

షియోమి స్మార్ట్ టీవీ భారీ డిస్కౌంట్ మరియు మరిన్ని ఇతర ఆఫర్లతో సేల్ అవుతోంది

మీ ఇంటికి తగిన స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నట్లయితే ఈ అఫర్ పైన ఒక లుక్కేయండి

అమెజాన్ ఈరోజు షియోమి లేటెస్ట్ స్మార్ట్ టీవీ పైన బిగ్ డీల్ ప్రకటించింది. షియోమి యొక్క పెద్ద 43 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుండి 37% భారీ డిస్కౌంట్ మరియు మరిన్ని ఇతర ఆఫర్లతో సేల్ అవుతోంది. బడ్జెట్ ధరలో మీ ఇంటికి తగిన స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నట్లయితే, ఈ అఫర్ పైన ఒక లుక్కేయండి.   

అమెజాన్ నుండి Redmi (43 inch) 4K UHD X43 స్మార్ట్ టీవీని ఈరోజు 37% డిస్కౌంట్ తో కేవలం రూ.26,999 రూపాయలకే అఫర్ ధరకే అందిస్తోంది. ఈ టీవీ పైన రూ.1,000 కూపన్ అఫర్ కూడా లభిస్తుంది. అంతేకాదు, Amex మరియు Standard Chartered బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా ఈ టీవీ కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

Redmi (43 inch) 4K UHD X43: స్పెక్స్

ఈ రెడ్ మీ 43 ఇంచ్ అల్ట్రా HD (4K) స్మార్ట్ టీవీ 4K అల్ట్రా HD (3480 x 2160) రిజల్యూషన్  అందిస్తుంది. అంతేకాదు, ఈ టీవీ మంచి బ్రైట్నెస్ అందించగల DLED ప్యానల్ తో వస్తుంది. ఈ టీవీ HDR10+ మరియు Dolby Vision సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప పిక్చర్ క్వాలిటీ అందిస్తుంది. అలాగే కనెక్టివిటీ పరంగా, 3HDMI మరియు 2USB పోర్ట్స్ మరియు బిల్ట్ ఇన్ Wi-Fi కలిగి ఉంటుంది.

ఈటీవీ 30W సౌండ్ అందించగల స్పీకర్లతో వస్తుంది మరియు Dolby Atmos మరియు DTS-HD  సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో ఉంటుంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2GB ర్యామ్ జతగా 16GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ లేటెస్ట్ PatchWall UI మరియు ఆండ్రాయిడ్ 10 OS పైన నడుస్తుంది.       

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :