అమెజాన్ నుండి ఈరోజు 55 ఇంచ్ స్మార్ట్ టీవీల పైన భారీ ఆఫర్లు అందుకోండి

HIGHLIGHTS

ఈరోజు అమెజాన్ స్మార్ట్ టీవీల పైన బెస్ట్ డీల్స్ ఆఫర్ చేస్తోంది

స్మార్ట్ టీవీని మంచి డిస్కౌంట్ తో చాలా తక్కువ ధరకే పొందవచ్చు

భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న బెస్ట్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్

ఈరోజు అమెజాన్ మంచి ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చిన బ్రాండెడ్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీల పైన బెస్ట్ డీల్స్ ఆఫర్ చేస్తోంది. పెద్ద స్మార్ట్ టీవీని మంచి డిస్కౌంట్ తో చాలా తక్కువ ధరకే లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ ఆఫర్లను ఇక్కడ చూడవచ్చు. ఈ సేల్ నుండి Oneplus, Samsung TCL మరియు మరిన్ని బ్రాండెడ్ స్మార్ట్ టీవీల పైన గొప్ప డిస్కౌంట్ మరియు ఆఫర్లను అందుకోవచ్చు. అందుకే, అమెజాన్ ఈరోజు భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న బెస్ట్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్ క్రింద చూడవచ్చు.                

iFFALCON (55 inches) 4K Ultra HD QLED TV

అమెజాన్ డీల్ ధర: రూ .46,999

మీరు ఈ టీవీని అమెజాన్ నుండి ఈరోజు 63% డిస్కౌంట్ తో పొందవచ్చు. ఈ టీవీ 4 కె అల్ట్రా HD QLED స్క్రీన్ తో పాటుగా Dolby Vision మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్లను మరియు 2 USB  పోర్ట్లు లభిస్తున్నాయి. ఇది మాత్రమే కాదు, మీరు ఈ టీవీలో గూగుల్ అసిస్టెంట్ మరియు అనేక ఇతర ఫీచర్లను కూడా పొందుతారు. అమెజాన్ నుండి ఈ టీవీని కొనడానికి Buy From Here పైన నొక్కండి.

Vu (55 inches) 4K Ultra HD Smart TV

అమెజాన్ డీల్ ధర: రూ .45,990

ఈ టీవీ యొక్క MRP ధర సుమారు 75,000 రూపాయలుగా ఉండగా,  ఈ టీవీ పైన అమెజాన్ ఈరోజు అందించిన 36% డిస్కౌంట్ తో  కేవలం రూ. 45,990 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ Vu 4K అల్ట్రా హై డెఫినేషన్ టీవీ Dolby Vision మరియు Dolby Audio  సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్లను మరియు 2 USB  పోర్ట్లు లభిస్తున్నాయి. అఫర్ ధరతో అమెజాన్ నుండి కొనడానికి Buy From Here పైన నొక్కండి.

Redmi  (55 Inches) 4K UHD ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ

అమెజాన్ డీల్ ధర: రూ .45,999

ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ నుండి ఈ రోజు బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్లతో లభిస్తోంది. మీరు ఈ అల్ట్రా 4 కె టివిని కేవలం 45,999 రూపాయల తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. దీనికి తోడు మీరు ICICI కార్డ్ తో 3000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్ తో అధిక లాభం పొందవచ్చు. అమెజాన్ నుండి ఈ టీవీని కొనడానికి Buy From Here పైన నొక్కండి.

Samsung (55 inches) 4K Ultra HD

అఫర్ ధర : Rs.51,990

ఈ 55 అంగుళాల Samsung (55 inches) Crystal 4K Series Ultra HD Smart టీవీ గొప్ప పిక్చెర్ క్వాలిటీ అందించగలదు మరియు హ్యాండ్స్-ఫ్రీ వాయిస్-ఎనేబుల్డ్ కంట్రోలర్లతో వస్తుంది. ఈ టీవీ గొప్ప సౌండ్ అనుభవాన్ని అందించడానికి Dolby Digital Plus సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. అమేజాన్ నుండి Rs.51,990 రూపాయల ధరతో ఈటీవీ కొనవచ్చు. అమెజాన్ నుండి ఈ టీవీని కొనడానికి Buy From Here పైన నొక్కండి.

OnePlus (55 inches) 4K Ultra HD

అఫర్ ధర : Rs.50,990

ఈ 55 అంగుళాల OnePlus (55 inches) U Series 4K LED Smart Android TV టీవీ గొప్ప పిక్చెర్ క్వాలిటీ అందించగలదు మరియు హ్యాండ్స్-ఫ్రీ వాయిస్-ఎనేబుల్డ్ కంట్రోలర్లతో వస్తుంది. ఈ టీవీ గొప్ప సౌండ్ అనుభవాన్ని అందించడానికి Dolby Audio సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. అమేజాన్ నుండి Rs.50,990 రూపాయల ధరతో ఈటీవీ కొనవచ్చు. అమెజాన్ నుండి ఈ టీవీని కొనడానికి Buy From Here పైన నొక్కండి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :