భారీ డిస్కౌంట్ తో 25 వేలకే లభిస్తున్న బ్రాండెడ్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ.!

HIGHLIGHTS

భారీ డిస్కౌంట్ తో 25 వేలకే లభిస్తున్న బ్రాండెడ్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ

అమెజాన్ నుండి ఈరోజు ఈ భారీ అఫర్ అందుబాటులో వుంది

వున్నాయి.

భారీ డిస్కౌంట్ తో 25 వేలకే లభిస్తున్న బ్రాండెడ్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ. అమెజాన్ నుండి ఈరోజు ఈ భారీ అఫర్ అందుబాటులో వుంది. పెద్ద 4K UHD స్మార్ట్ టీవీని మంచి డిస్కౌంట్ తో కేవలం రూ.25,000 ధరలో కొనాలని చూస్తున్నట్లయితే, ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ను ఒకసారి పరిశీలించవచ్చు. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ పైన బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లు కూడా అందుబాటులో వున్నాయి. మరి ఈ అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ఏమిటో చూద్దామా.    

కోడాక్ ఇటీవల విడుదల చేసిన Kodak (50 inches) Bezel-Less Design Series 4K UHD స్మార్ట్ ఆండ్రాయిడ్ LED TV మోడల్ నంబర్ 50UHDX7XPROBL ఈరోజు అమెజాన్ నుండి 42% డిస్కౌంట్ తో కేవలం రూ. 24,999 ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని Amex మరియు Standard Chartered బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here  

ఇక ఈ స్మార్ట్ టీవీ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఇది (3840×2160) పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల  4K UHD టీవీ మరియు ఇది 1.4 GHz క్లాక్ స్పీడ్ కలిగిన Cortex CA53 క్వాడ్ కోర్ ప్రాసెసరుతో వస్తుంది. అలాగే,  ఇది Android OS పైన నడుస్తుంది మరియు ఇన్ బిల్ట్ WiFi కూడా అందించబడినది. అధనంగా, ఈ స్మార్ట్ టీవీ 2GB ర్యామ్ మరియు 8GB స్టోరేజిని కూడా కలిగివుంటుంది. ఈ టీవీ సరౌండ్ సౌండ్ సపోర్ట్ కలిగిన 40W సౌండ్ సెటప్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10+ సపోర్ట్ తో వస్తుంది మరియు మంచి బ్రైట్నెస్ అందిచగలదు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :