amazon offers big discount offers on latest Sony Bravia 4K smart tv
Sony Bravia 4K స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఇండియా ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్లను అందించింది. రీసెంట్ గా అమెజాన్ ఇండియా అందించిన దీపావళి సేల్ తర్వాత ఈ స్మార్ట్ టీవీ పై మరోసారి ఇప్పుడు భారీ డీల్స్ అందించింది. అమెజాన్ ఈరోజు ఈ స్మార్ట్ టీవీ పై మొత్తం మూడు డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ మూడు డిస్కౌంట్ ఆఫర్స్ ద్వారా ఈ స్మార్ట్ టీవీ ని కేవలం 50 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం ఈరోజు అమెజాన్ మీ ముందు ఉంచింది.
సోనీ బ్రావియా 2M2 సిరీస్ నుండి ఇటీవల అందించిన 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ K-55S25BM2 పై ఈ మూడు డీల్స్ అందించింది. ఫస్ట్ స్మార్ట్ టీవీ పై 42% డిస్కౌంట్ అందించి రూ. 57,990 ధరకే లిస్ట్ చేసింది. సెకండ్ ఈ టీవీ పై రూ. 2,000 రూపాయల అదనపు కూపన్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. తర్డ్ ఈ టీవీ పై రూ. 3,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది.
ఈ మూడు డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ లేటెస్ట్ సోనీ బ్రావియా స్మార్ట్ టీవీ కేవలం రూ. 52,990 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీని Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి ఈ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ లాంచ్ ధరతో పోలిస్తే ఈరోజు మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. Buy From Here
Also Read: ఇండియాలో OnePlus 15R లాంచ్ అనౌన్స్ చేసిన వన్ ప్లస్.!
సోనీ బ్రావియా 2M2 సిరీస్ స్మార్ట్ టీవీ 4K (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 55 ఇంచ్ LED ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 4K Processor X1 తో మంచి పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ టీవీ కలిగిన HDR10, HLG మరియు 4K X-Reality PRO ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ ఆఫర్ చేస్తుంది. ఇది చాలా ప్రీమియం లుక్స్ కలిగిన గొప్ప డిజైన్ తో ఉంటుంది.
ఈ సోనీ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ, DTS ట్రూ సరౌండ్, DTS:X, డాల్బీ ఆడియో మరియు Dolby Atmos సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ రెండు ఓపెన్ బఫెల్ స్పీకర్లు కలిగి టోటల్ 20W సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ లేటెస్ట్ గూగుల్ టీవీ OS పై నడిచే లేటెస్ట్ గూగుల్ టీవీ. ఇందులో ఈథర్నెట్, HDMI, USB, బిల్ట్ ఇన్ Wi-Fi మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ ఈ టీవీలో ఉన్నాయి. ఈ టీవీ ప్లే స్టేషన్ 5 కి అవసరమైన ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ అమెజాన్ ఇండియా యూజర్ల నుంచి 4.7 స్టార్ రేటింగ్ మరియు గొప్ప రివ్యూలు కూడా అందుకుంది.