భారీ డిస్కౌంట్ ఆఫర్ తో 24 వేలకే లభిస్తున్న Samsung 4K Smart Tv
Samsung 4K Smart Tv ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం 24 వేల ధరలో లభిస్తోంది
ఈ స్మార్ట్ టీవీ గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటుంది
బెస్ట్ బ్రాండ్ స్మార్ట్ టీవీ కోరుకునే యూజర్లు ఈ డీల్ ను పరిశీలించవచ్చు
Samsung 4K Smart Tv ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం 24 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటుంది మరియు ఈరోజు మంచి డిస్కౌంట్ ప్రైస్ లో కూడా లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ డీల్ ఎక్కడ లభిస్తుంది మరియు ఈ టీవీ ఫీచర్స్ ఏమిటో వివరంగా తెలుసుకుందాం. బడ్జెట్ ధరలో బెస్ట్ బ్రాండ్ స్మార్ట్ టీవీ కోరుకునే యూజర్లు ఈ డీల్ ను పరిశీలించవచ్చు.
SurveySamsung 4K Smart Tv : ఆఫర్
శాంసంగ్ క్రిస్టల్ 4K విస్టా సిరీస్ నుంచి లాంచ్ చేసిన 43 ఇంచ్ 4కె స్మార్ట్ టీవీ ఈరోజు బడ్జెట్ ప్రైస్ లో లభిస్తుంది. అమెజాన్ అందించిన ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఈ డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ టీవీ పై అమెజాన్ ఈరోజు 34% భారీ డిస్కౌంట్ అందించింది. ఈ శాంసంగ్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీని Federal క్రెడిట్ కార్డు తో తీసుకుంటే రూ. 1,949 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
ఈ రెండు ఆఫర్స్ తో ఈ టీవీని అమెజాన్ నుంచి ఈరోజు కొనుగోలు చేసే యూజర్లకు ఈ టీవీ కేవలం రూ. 24,041 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ పై Yes బ్యాంక్ మరియు IDFC FIRST బ్యాంక్ క్రెడిట్ కార్డు రూ. 1,500 అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా లభిస్తుంది. Buy From Here
Also Read: BSNL Super Plan: ఒక్కసారి రీఛార్జ్ చేయండి సంవత్సరం మొత్తం ఆనందించండి.!
Samsung 4K Smart Tv : ఫీచర్స్
ఈ శాంసంగ్ క్రిస్టల్ 4K విస్టా సిరీస్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ 4K UHD రిజల్యూషన్ కలిగిన ఎల్ఈడి ప్యానల్ కలిగి ఉంటుంది. ఇది బౌండ్ లెస్ స్క్రీన్ మరియు స్లీక్ డిజైన్ తో ఉంటుంది. ఇందులో HDR 10+, HLG, పర్ కలర్, 4కె అప్ స్కేలింగ్ మరియు మోషన్ యాక్సిలరేటర్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫీచర్స్ తో ఈ టీవీ గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ శాంసంగ్ యొక్క క్రిస్టల్ ప్రోసెసర్ 4K తో నడుస్తుంది.

ఈ 43 ఇంచ్ 4కె స్మార్ట్ టీవీ అడాప్టివ్ సౌండ్, Q-Symphony మరియు ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది రెండు స్పీకర్లు కలిగి టోటల్ 20W అవుట్ పుట్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ HDMI, USB, AV ఇన్, ఈథర్నెట్, ఆప్టికల్, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి మరిన్ని కనెక్టివిటీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ టీవీ అమెజాన్ యూజర్ల నుంచి 4 స్టార్ రేటింగ్ అందుకుంది. ఈరోజు లభిస్తున్న బెస్ట్ 43 ఇంచ్ 4కె స్మార్ట్ టీవీ డీల్స్ లో ఇది కూడా ఒకటిగా నిలుస్తుంది.