amazon offers big deals VU Glo QLED Smart Tv from Diwali sale
VU Glo QLED Smart Tv పై ఈరోజు అమెజాన్ ఇండియా భారీ డిస్కౌంట్ ఆఫర్లు చేసింది. డాల్బీ విజన్ మరియు డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వచ్చే ఈ స్మార్ట్ టీవీ గొప్ప విజువల్స్ మరియు గొప్ప సౌండ్ కూడా ఆఫర్ చేస్తుంది అటువంటి ఈ స్మార్ట్ టీవీ పై ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దివాళి స్పెషల్ సేల్ నుంచి ఈ బిగ్ డీల్స్ అందించింది. అమెజాన్ ఈరోజు అందించిన ఈ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ పై ఒక లుక్కేద్దామా.
ప్రముఖ కాలిఫోర్నియా స్మార్ట్ టీవీ బ్రాండ్ VU ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన Glo QLED Series 55 ఇంచ్ 4K క్యూలెడ్ స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ అందించిన భారీ డిస్కౌంట్ తో రూ. 30,490 ఆఫర్ దరకే సేల్ అవుతుంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీ పై HDFC క్రెడిట్ కార్డు తో రూ. 1,750 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందుకోవచ్చు. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 28,740 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. Buy From Here
ఈ వివో స్మార్ట్ టీవీ 4K (3840×2160) రిజల్యూషన్ మరియు 60 Hz రిఫ్రెష్ రేట్ కలిగిన A+ గ్లో క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ డాల్బీ విజన్, HDR 10, HLG మరియు సూపర్ రిజల్యూషన్ వంటి ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ గూగుల్ OS పై పని చేస్తుంది మరియు వాయిస్ రిమోట్ తో వస్తుంది. ఈ టీవీ వియు ఆన్ 1.5GHz ప్రోసెసర్ తో నడుస్తుంది మరియు జతగా 2 జీబీ ర్యామ్ మరియు 16 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ VU 55 ఇంచ్ గ్లో క్యూలెడ్ స్మార్ట్ టీవీ డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 24W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది మరియు ఆటో వాల్యూమ్ కంట్రోల్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ 2-way బ్లూటూత్ వెర్షన్ 5.3 ఫీచర్ తో వస్తుంది. ఇందులో గేమింగ్ మరియు సినిమాల కోసం ప్రత్యేకమైన క్రికెట్ అండ్ సినిమా మోడ్ ప్రీ సెట్ సౌండ్ మోడ్స్ అందించింది.
Also Read: OnePlus Nord CE4 స్మార్ట్ ఫోన్ ఆల్ టైమ్ లోయెస్ట్ ప్రైస్ లో లభిస్తోంది.!
ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీ కలిగిన కనెక్టివిటీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, HDMI eArc, USB మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.