amazon offers big deals on Sony Bravia 3 Series smart tv
Sony Bravia 3 Series స్మార్ట్ టీవీ ల పై అమెజాన్ ఇండియా భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. భారీ ఫీచర్స్ మరియు గొప్ప స్క్రీన్ కలిగిన సోనీ స్మార్ట్ టీవీ లను ఈరోజు మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో సేల్ చేస్తోంది అమెజాన్ ఇండియా. సోనీ బ్రావియా 3 సిరీస్ నుంచి వచ్చిన మూడు స్మార్ట్ టీవీ లపై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. ఈరోజు అమెజాన్ ఇండియా ఆఫర్ చేస్తున్న ఈ సోనీ స్మార్ట్ టీవీ డీల్స్ ఇక్కడ చూడవచ్చు.
సోనీ బ్రావియా 3 సిరీస్ నుంచి 55 ఇంచ్, 65 ఇంచ్ మరియు 75 ఇంచ్ స్మార్ట్ టీవీ లను అందించింది. ఈ మూడు స్మార్ట్ టీవీ లపై ఈ రోజు అమెజాన్ ఈ బిగ్ డీల్స్ అందించింది. ఈ సిరీస్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ రూ. 75,990 ప్రైస్ తో, 65 ఇంచ్ స్మార్ట్ టీవీ రూ. 96,990 ప్రైస్ తో మరియు 55 ఇంచ్ స్మార్ట్ టీవీ రూ. 1,31,990 ప్రైస్ తో ఈరోజు సేల్ అవుతున్నాయి. ఇండియాలో విడుదలైన సమయంలో ఉన్న రేట్లతో పోలిస్తే, డిస్కౌంట్ ధరకే లభిస్తున్నాయి.
అయితే, ఈరోజు ఈ స్మార్ట్ టీవీ లపై గొప్ప కూపన్ డిస్కౌంట్ మరియు అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ లను అందించింది. వీటిలో, 55 ఇంచ్ టీవీ పై రూ. 3,000, 65 ఇంచ్ టీవీ పై రూ. 4,000 మరియు 75 ఇంచ్ స్మార్ట్ టీవీ పై రూ. 5,000 కూపన్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. Buy From Here
ఇక బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ విషయానికి వస్తే, SBI, Axis, ICICI మరియు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో ఈ టీవీ లను కొనుగోలు చేసే వారికి రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ టీవీ లను 5 వేల నుంచి 7 వేల రూపాయల వరకు డిస్కౌంట్ అందుకోవచ్చు.
Also Read: iQOO Neo 10R: సూపర్ డిస్ప్లే మరియు స్పీడ్ చిప్ సెట్ తో లాంచ్ అవుతోంది.!
ఈ సోనీ స్మార్ట్ టీవీ 4K Ultra HD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Z రిఫ్రెష్ రేట్ కలిగిన ప్యానల్ తో వస్తుంది. ఈ టీవీ Dolby Vision సపోర్ట్, 4K HDR ప్రోసెసర్ X1 మరియు HDR10/HLG సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది.
ఈ సోనీ స్మార్ట్ టీవీ Dolby Atmos మరియు Ambient Optimization సౌండ్ సపోర్ట్ కలిగిన 20W బాస్ రిఫ్లెక్ట్ ఫుల్ రేంజ్ స్పీకర్లతో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ALLM/eARC, HDMI, USB, బ్లూటూత్ మరియు ఇన్ బిల్ట్ Wi-Fi తో సహా అన్ని కనెక్టివిటీ ఆప్షన్ లను ఈ టీవీ కలిగి ఉంటుంది.