Sony Bravia 2 అండ్ Bravia 3 సిరీస్ స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందుకోండి.!

HIGHLIGHTS

సోనీ బ్రావియా సిరీస్ స్మార్ట్ టీవీలు గొప్ప విజువల్స్ అందించే స్క్రీన్ తో వస్తాయి

ఈ టీవీల కోసం సోనీ ప్రత్యేకంగా తయారు చేసిన 4K HDR ప్రాసెసర్ కలిగి ఉంటాయి

Sony Bravia 2 అండ్ Bravia 3 సిరీస్ స్మార్ట్ టీవీలు ఈరోజు గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ తో లభిస్తున్నాయి

Sony Bravia 2 అండ్ Bravia 3 సిరీస్ స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందుకోండి.!

Sony Bravia 2 అండ్ Bravia 3 సిరీస్ స్మార్ట్ టీవీలు ఈరోజు గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ తో లభిస్తున్నాయి. గొప్ప కలర్స్, సూపర్ క్వాలిటీ పిక్చర్ తో పాటు జబర్దస్త్ సౌండ్ అందించే స్మార్ట్ టీవీ సిరీస్ గా పేరొందిన బ్రావియా సిరీస్ టీవీలు ఈరోజు మీకు మంచి ఆఫర్ ధరలో లభిస్తాయి. మరి ఈ స్మార్ట్ టీవీ డీల్స్ మరియు ఈ టీవీ ఫీచర్స్ తెలుసుకోవాలని ఉందా, అయితే ఒక లుక్కేయండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Sony Bravia 2 స్మార్ట్ టీవీ ఆఫర్ ఏమిటి?

సోనీ లేటెస్ట్ బ్రావియా సిరీస్ స్మార్ట్ టీవీ లైన బ్రావియా 2 మరియు బ్రావియా 3 సిరీస్ బిగ్ స్క్రీన్ టీవీలు ఈరోజు మంచి ఆఫర్స్ తో లభిస్తున్నాయి. ఈ ఆఫర్ లను అమెజాన్ ఇండియా ప్రత్యేకంగా అందించింది. అదేమిటంటే, సోనీ బ్రావియా 2M2 సిరీస్ 55 ఇంచ్ మరియు 65 ఇంచ్ టీవీ లపై అమెజాన్ రూ. 2,000 కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 3,000 భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది.

Sony Bravia 2 and Bravia 3 smart tv deals on amazon

ఇక బ్రావియా 3 సిరీస్ విషయానికి వస్తే, ఈ సిరీస్ 55 ఇంచ్ టీవీ పై రూ. 2,000 కూపన్ డిస్కౌంట్, 65 ఇంచ్ టీవీపై రూ . 3,000 మరియు 75 ఇంచ్ టీవీపై రూ. 5,000 కూపన్ డిస్కౌంట్ అందించింది. ఇది కాకుండా రూ. 3,000 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ రెండు ఆఫర్ లతో ఈ టీవీలు మంచి డిస్కౌంట్ ప్రైస్ లో లభిస్తున్నాయి. ఈ రెండు ఆఫర్ లతో ఈ టీవీలు లభించే ప్రైస్ ఇప్పుడు చూద్దాం.

  • సోనీ బ్రావియా 2M2 (55) స్మార్ట్ టీవీ : రూ. 58,990
  • సోనీ బ్రావియా 2M2 (65) స్మార్ట్ టీవీ : రూ. 77,990
  • సోనీ బ్రావియా 3 (55) స్మార్ట్ టీవీ : రూ. 72,990
  • సోనీ బ్రావియా 3 (65) స్మార్ట్ టీవీ : రూ. 92,990
  • సోనీ బ్రావియా 3 (75) స్మార్ట్ టీవీ : రూ. 1,32,990

ఈ టీవీలు అమెజాన్ సైట్ లో ఈరోజు ఈ ఆఫర్ ధరలో లభిస్తాయి. దీనికోసం మీరు ఈటీవీ లను ఏదైనా బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు తో కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Also Read: iQOO Z11 Lite ఫీచర్స్ కంపెనీ వెల్లడించగా అంచనా ప్రైస్ ఆన్లైన్ లో లీక్ అయ్యింది.!

Sony Bravia 2 స్మార్ట్ టీవీ : ఫీచర్స్

సోనీ బ్రావియా సిరీస్ స్మార్ట్ టీవీలు గొప్ప విజువల్స్ అందించే స్క్రీన్ తో వస్తాయి మరియు ఈ టీవీల కోసం సోనీ ప్రత్యేకంగా తయారు చేసిన 4K HDR ప్రాసెసర్ కలిగి ఉంటాయి. వీటిలో బ్రావియా 2 సిరీస్ టీవీలు HDR10 సపోర్ట్ కలిగి ఉంటే బ్రావియా 3 సిరీస్ టీవీలు మాత్రం డాల్బీ విజన్ మరియు HDR10/HLG సపోర్ట్ తో స్టన్నింగ్ విజువల్స్ అందిస్తుంది.

ఈ రెండు సిరీస్ లు కూడా డాల్బీ అట్మోస్ సౌండ్ సౌండ్ టెక్ సపోర్ట్ కలిగి ఉంటాయి. అలాగే, HDMI, USB, ఆప్టికల్, బ్లూటూత్, బిల్ట్ ఇన్ Wi-Fi, ఈథర్నెట్, బిల్ట్ ఇన్ మైక్, నీల్ట్ క్రోమ్ క్యాస్ట్, అలెక్సా, యాపిల్ ఎయిర్ ప్లే మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile