amazon offers big deals on Panasonic home theater smart tv
Panasonic యొక్క లేటెస్ట్ బిల్ట్ ఇన్ హోమ్ థియేటర్ Smart Tv పై అమెజాన్ ఇండియా ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ నుంచి ఈరోజు భారీ డిస్కౌంట్ మరియు గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో రీజనబుల్ ప్రైస్ తో అమెజాన్ నుంచి అందుబాటులో ఉంది. అమెజాన్ అందించిన ఈ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ ఏమిటో తెలుసుకుందామా.
అమెజాన్ ఇండియా రీసెంట్ గా ప్రకటించిన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నిన్నటితో ముగిసింది. అయితే, ఈ రోజు కూడా బెస్ట్ డీల్స్ మరియు ఆఫర్లు కొనసాగిస్తోంది. అమెజాన్ ఈ రోజు అందించిన డీల్స్ లో ఇది ఒకటి అని చెప్పొచ్చు. డీల్ విషయానికి వస్తే, పానాసోనిక్ యొక్క P సిరీస్ నుంచి అందించిన 43 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ TH-43PX665DX పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. ఈ టీవీ ఈరోజు అమెజాన్ అందించిన 30% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 26,650 రూపాయల డిస్కౌంట్ ప్రైస్ తో సేల్ అవుతోంది.
ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీ పై HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్ పై రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ ట్ కేవలం రూ. 24,650 రూపాయల అతి చవక ధరకే లభిస్తుంది. Buy From Here
ఈ పానాసోనిక్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ 4K UHD మరియు 60 రిఫ్రెష్ రేట్ కలిగిన గొప్ప LED ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR 10+, హెక్సా క్రోమ్ డ్రైవ్, 4K అప్ స్కేలింగ్ మరియు 4K కలర్ ఇంజిన్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ 2 జీబీ ర్యామ్ మరియు 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టీవీ అంచులు లేని బెజెల్ లెస్ డిజైన్ తో అందంగా కూడా ఉంటుంది.
ఇక సౌండ్ విషయానికి వస్తే, ఈ పానాసోనిక్ స్మార్ట్ టీవీ బిల్ట్ ఇన్ హోమ్ థియేటర్ ఫీచర్ మరియు డాల్బీ డిజిటల్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ టోటల్ 20W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఇందులో డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, HDMI, USB మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీని ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి గొప్ప డిస్కౌంట్ ధరలో అందుకోవచ్చు.
Also Read: పండుగ ముగిసినా ఆగని ఆఫర్లు: OPPO Reno 13 5G పై భారీ డిస్కౌంట్ ప్రకటించిన అమెజాన్.!
ఈ పానాసోనిక్ 43 స్మార్ట్ టీవీ అమెజాన్ యూజర్ల నుంచి 4.2 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది.