amazon offers big deal on branded 50 inch 4K Smart Tv today 21 august 2024
కొత్త స్మార్ట్ టీవీ కోసం సెర్చ్ చేస్తున్న వారికి గుడ్ న్యూస్. FHD టీవీ రేటుకే బ్రాండెడ్ 50 ఇంచ్ 4K Smart Tv అందుకునే అవకాశం ఈరోజు అమెజాన్ అందించింది. ప్రముఖ బ్రాండ్ రీసెంట్ గా ఇండియాలో విడుదల చేసిన కొత్త స్మార్ట్ టీవీ పై ఈ బిగ్ డీల్ ను అందించింది. అమెజాన్ అందించిన ఈ ఆఫర్ తో ఈ బిగ్ స్మార్ టీవీని చాలా చవక ధరకే అందుకోవచ్చు.
ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ Kodak ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసిన 50 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 50UHDX7XPROBL పై ఈ ఆఫర్ లభిస్తోంది. ఈ బిగ్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు 40% భారీ డిస్కౌంట్ తో అమెజాన్ ఇండియా నుంచి రూ. 25,999 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తోంది.
ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీ ని HDFC మరియు Axis బ్యాంక్ కార్డ్స్ తో ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,250 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీని 25 వేల కంటే తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. Buy From Here
ఈ కొడాక్ 50 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ HDR 10+, 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు Vivid కలర్స్ తో గొప్ప విజువల్స్ ను అందిస్తుంది. ఈ టీవీ చాలా స్లీక్ డిజైన్ మరియు అతి సన్నని అంచులు కలిగి ఉంటుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 2GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.
ఈ కొడాక్ టీవీ డ్యూయల్ బ్యాండ్ WiFi, బ్లూటూత్, HDMI, USB, ఆప్టికల్ మరియు ఈథర్ నెట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీలో 40W హెవీ సౌండ్ అందించే రెండు స్పీకర్లు ఉన్నాయి మరియు సరౌండ్ సౌండ్ తో మంచి సౌండ్ అందిస్తుంది.
Also Read: OPPO F27 5G: రేడియంట్ హేలో లైట్ అనే కొత్త లైట్ డిజైన్ తో వచ్చింది.!
అయితే, ఈ కొడాక్ టీవిలో Dolby Vision సపోర్ట్ మరియు Dolby Digital లేదా dts వంటి సౌండ్ సపోర్ట్ లు లేవు. అంతేకాదు, ఈ టీవీలో Netflix సపోర్ట్ లేదు మరియు Dolby సౌండ్ సపోర్ట్ తో వచ్చే వీడియోలను ఆడియో లేకుండా ప్లే చేస్తుంది. ఈ రెండు విషయాలు ఈ టీవీ లో ప్రధానమైన లోపాలుగా చెప్పవచ్చు. అయితే, ఈ బడ్జెట్ ధరలో పెద్ద 50 ఇంచ్ స్మార్ట్ టీవీ కోరుకునే వారికీ మంచి ఆప్షన్ అవుతుంది.