amazon offers best deals on Samsung best selling smart tv
అమెజాన్ ఇండియా ప్లాట్ ఫామ్ పై బెస్ట్ సెల్లింగ్ శాంసంగ్ 55 ఇంచ్ 4K Smart Tv గా చెప్పబడుతున్న లేటెస్ట్ శాంసంగ్ స్మార్ట్ టీవీ పై ఈరోజు అమెజాన్ బెస్ట్ ఆఫర్లు ప్రకటించింది. ఈ టీవీ ఇటీవలే భారత మార్కెట్లో విడుదల చేయబడింది మరియు మంచి ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది. అంతేకాదు, అమెజాన్ ఇండియా యూజర్ల నుంచి మంచి రేటింగ్ మరియు రివ్యూలు కూడా ఈ స్మార్ట్ టీవీ అందుకుంది. మరి ఈరోజు అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ టీవీ ఆఫర్ ఏమిటో చూద్దామా.
శాంసంగ్ ఇటీవల విడుదల చేసిన 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (UA55UE84AFULXL) ఈరోజు అమెజాన్ అందించిన 27% భారీ డిస్కౌంట్ తో రూ. 43,490 ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ పై డిస్కౌంట్ తో పాటు గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అమెజాన్ అందించింది. అవేమిటంటే, ఈ టీవీని ఈరోజు అమెజాన్ నుంచి Federal నాన్ EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 2,000 రూపాయల తగ్గింపు అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ రూ. 41,490 రూపాయల డిస్కౌంట్ ధరకు లభిస్తుంది. Buy From Here
ఈ శాంసంగ్ స్మార్ట్ టీవీ స్లీక్ డిజైన్ మరియు గొప్ప బిల్డ్ క్వాలిటీ కలిగి ఉంటుంది. ఈ టీవీలో 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD రిజల్యూషన్ కలిగిన ప్రీమియం LED ప్యానల్ ఉంటుంది. ఈ టీవీ HDR 10+, HLG మరియు గొప్ప 4K అప్ స్కేలింగ్ సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ క్రిస్టల్ UHD ప్రోసెసర్ 4K ప్రోసెసర్ తో పని చేస్తుంది. బడ్స్ ఆటో స్విచ్, వర్క్ ట్రాకర్, మల్టీ కంట్రోల్ మరియు స్టోరేజ్ షేరింగ్ వంటి ఆకట్టుకునే ఫీచర్లు కలిగి ఉంటుంది.
ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ రెండు స్పీకర్లు కలిగి టోటల్ 20W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఇది ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్, Q-Symphony, బ్లూటూత్ ఆడియో మరియు అడాప్టివ్ సౌండ్ వంటి ఆకట్టుకునే సౌండ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో HDMI eARC, బిల్ట్ ఇన్ Wi-Fi 5 సపోర్ట్, USB, IoT సెన్సార్ సపోర్ట్, సౌండ్ మిర్రరింగ్, మరియు మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. ఈ శాంసంగ్ స్మార్ట్ టీవీ అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.
Also Read: అండర్ రూ. 7000 ధరలో లభించే ఏకైక Dolby Atmos సౌండ్ బార్ ఇదే.!
ఈ శాంసంగ్ స్మార్ట్ టీవీ అమెజాన్ యూజర్ల నుంచి 4 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలను అందుకుంది. ఈ టీవీ 40 వేల రూపాయల సెగ్మెంట్ లో మార్కెట్లో ఈరోజు లభిస్తున్న బెస్ట్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ లలో ఒకటిగా ఉంటుంది.