Awesome Discount: షియోమి లేటెస్ట్ Smart Tv పైన భారీ డీల్ అఫర్ చేస్తున్న అమేజాన్.!

HIGHLIGHTS

సేల్ మొదలవ్వడానికి ముందుగానే Amazon గొప్ప డీల్స్ అఫర్ చేస్తోంది

Redmi X Series Smart Tv పైన భారీ డిస్కౌంట్ ను ఈరోజు అందించింది

అమేజాన్ అందించిన Xiaomi స్మార్ట్ టీవీ అఫర్ పైన ఒక లుక్కేయండి

Awesome Discount: షియోమి లేటెస్ట్ Smart Tv పైన భారీ డీల్ అఫర్ చేస్తున్న అమేజాన్.!

Awesome Discount: అమేజాన్ ది గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మొదలవ్వడానికి ముందుగానే Amazon గొప్ప డీల్స్ అఫర్ చేస్తోంది. Xiaomi ఇండియన్ మార్కెట్ లో ఇటీవల విడుదల చేసిన Redmi X Series Smart Tv పైన భారీ డిస్కౌంట్ ను ఈరోజు అందించింది. ఈ స్మార్ట్ టీవీ గొప్ప ఫీచర్లను కలిగి వుంది మరియు అమేజాన్ అందించిన భారీ డిస్కౌంట్ దెబ్బకి బడ్జెట్ ధరలో లభిస్తోంది. అమేజాన్ అందించిన షియోమి స్మార్ట్ టీవీ అఫర్ పైన ఒక లుక్కేయండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈరోజు అమేజాన్ Redmi (43 inches) 4K UHD ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ L43R7-7AIN పైన 47% భారీ డిస్కౌంట్ ప్రకటించడంతో ఈ Xiaomi స్మార్ట్ టీవీ కేవలం రూ. 22,999 రూపాయల అఫర్ ధరతో సేల్ అవుతోంది. ఈ రెడ్ మీ స్మార్ట్ టీవీని ICICI క్రెడిట్ కార్డ్ EMI మరియు Non-EMI తో కొనే వారికి కూడా రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ ను అఫర్ చేస్తోంది అమేజాన్. Buy From Here

అంటే, అమేజాన్ అందిస్తున్న ఈ ఆఫర్ల ద్వారా ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 20,499 రూపాయలకే కొనుగోలు చేసే అవకాశం అందించింది. కేవలం 20 వేల ధరలో మంచి ఫీచర్లు కలిగిన బ్రాండెడ్ 4K UHD స్మార్ట్ టీవీ కోసం వెతికే వారికి ఈ షియోమీ స్మార్ట్ టీవీ ఒక గొప్ప అప్షన్ అవుతుంది. ఈ రెడ్ మీ స్మార్ట్ టీవీ అమేజాన్ యూజర్ల నుండి 4.2 రేటింగ్ ను మరియు మంచి రివ్యూలను అందుకుంది.

Also Read: First Time Sale: త్వరలో ఫస్ట్ సేల్ కి రాబోతున్న Latest స్మార్ట్ ఫోన్స్ ఇవే| Tech News

Redmi (43 inches) 4K UHD Smart Tv Features

Xiaomi Redmi X Series Smart Tv
Redmi X Series tv Discount offer

ఈ రెడ్ మి (43 inches) 4K UHD స్మార్ట్ టీవీ 3840×2160 రిజల్యూషన్ తో వస్తుంది మరియు Dolby Vision, HDR10, HLG తో పాటు Vivid Picture Engine తో గొప్ప పిక్చర్ క్వాలిటీని అందిస్తుంది. ఈ రెడ్ మి స్మార్ట్ లో 3 HDMI, 2 USB, ఆప్టికల్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు బ్లూటూత్ సపోర్ట్ కూడా వుంది. అంటే, అన్ని రకాలైన కనెక్టివిటీ సపోర్ట్ లతో మీకు ఆల్రౌండ్ కనెక్టివిటీ సౌకర్యాన్ని అందిస్తుంది.

ఈ షియోమి స్మార్ట్ టీవీ లో 30 Watts సౌండ్ అందించ గల స్పీకర్లను Dolby Audio మరియు DTS Virtual: X సపోర్ట్ తో అందించింది. అంటే, మంచి విజువల్స్ తో పాటుగా గొప్ప సౌండ్ సౌండ్ కూడా ఈ టీవిలో మీరు పొందవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo