First Time Sale: త్వరలో ఫస్ట్ సేల్ కి రాబోతున్న Latest స్మార్ట్ ఫోన్స్ ఇవే| Tech News

HIGHLIGHTS

ఈ Latest స్మార్ట్ ఫోన్స్ First Time Sale కి అందుబాటులోకి రాబోతున్నాయి

MOTOROLA Edge 40 Neo, మరియు vivo T2 Pro 5G స్మార్ట్ ఫోన్ లు ఉన్నాయి

ఈ రెండు స్మార్ట్ ఫోన్ లు కూడా ఇటీవలే ఇండియన్ మార్కెట్ లో విడుదలయ్యాయి

First Time Sale: త్వరలో ఫస్ట్ సేల్ కి రాబోతున్న Latest స్మార్ట్ ఫోన్స్ ఇవే| Tech News

ఇండియాలో విడుదలైన ఈ Latest స్మార్ట్ ఫోన్స్ First Time Sale కి అందుబాటులోకి రాబోతున్నాయి. ఇందులో, MOTOROLA Edge 40 Neo, మరియు vivo T2 Pro 5G స్మార్ట్ ఫోన్ లు ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్ ఫోన్ లు కూడా ఇటీవలే ఇండియన్ మార్కెట్ లో విడుదలయ్యాయి మరియు ఫస్ట్ సేల్ కి రానున్నాయి. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ ఫస్ట్ సేల్ డేట్, సేల్ ఆఫర్స్ మరియు ప్రత్యేకతల పైన ఒక లుక్కేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

First Time Sale:

ఈ రెండు ఫోన్లలో MOTOROLA Edge 40 Neo స్మార్ట్ ఫోన్ ఒకరోజు ముందుగా సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ సెప్టెంబర్ 28 వ తేదీ సాయంత్రం 7 గంటలకు మొదలవుతుంది. vivo T2 Pro 5G స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ సెప్టెంబర్ 28 వ తేదీ సాయంత్రం 7 గంటలకు మొదలవుతుంది. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ వివరాలు క్రింద చూడవచ్చు.

MOTOROLA Edge 40 Neo Price & offers

మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ ను రూ. 20,999 ప్రారంభ ధరతో లాంచ్ చేసింది మరియు ఈ ఫోన్ పైన రూ. 1,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ తో పాటు No Cost EMI అఫర్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్ Flipkart మరియు మోటోరోలా అఫీషియల్ వెబ్సైట్ నుండి సేల్ అవుతుంది.

Also Read: Gold Rate: క్రిందకు దిగిన బంగారం ధర..ఈరోజు అప్డేట్ తెలుసుకోండి| Latest News

vivo T2 Pro 5G Price & offers

వివో సరికొత్తగా తీసుకువచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ రూ. 23,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది మరియు ఈ ఫోన్ పైన రూ. 2,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ తో పాటు No Cost EMI కూడా లభిస్తుంది.

MOTOROLA Edge 40 Neo Features

MOTOROLA Edge 40 Neo Price & offers
MOTOROLA Edge 40 Neo Price & offers

మోటోరోలా ఎడ్జ్ 40 నియో స్మార్ట్ ఫోన్ 144 Hz10-bit pOLED Curved Display తో వస్తుంది. ఈ ఫోన్ Dimensity 7030 SoC, 68 W టర్బో ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీ, 50 MP OIS క్వాడ్ ఫిక్షన్ కెమేరా, Dolby Atmos సౌండ్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు వంటి గొప్ప ఫీచర్లతో పాటుగా ఆకర్షణీయమైన డిజైన్ తో ఉంటుంది.

Also Read: Vivo V29 Series Launch డేట్ అనౌన్స్ చేసిన వివో..ఫీచర్స్ ఇవేనంట| Tech News

Vivo T2 Pro 5G Features

vivo T2 Pro 5G Price & offers
vivo T2 Pro 5G Price & offers

వివో టి2 ప్రో స్మార్ట్ ఫోన్ 120 Hz 3D curved AMOLED డిస్ప్లేని 1300 nits పీక్ బ్రైట్నెస్ తో కలిగి ఉంటుంది. ఈ వివో Dimensity 7200 SoC, 8G RAM + ఫీచర్, 66 W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 4600 mAh బ్యాటరీని కలిగి వుంది. 64MP OIS డ్యూయల్ కెమేరా వంటి ఫీచర్లతో పాటుగా గొప్ప డిజైన్ ను కూడా ఈ ఫోన్ కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo