amazon offer big deal on latest Samsung Smart Tv
Samsung Smart Tv ని చవక ధరలో కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్. శామ్సంగ్ ఇటీవల అందించిన 4K స్మార్ట్ టీవీ రోజు భారీ డిస్కౌంట్ తో చవక ధరలో లభిస్తోంది. ఈ ఆఫర్ ను అమెజాన్ ఇది యూజర్ల కోసం అందించింది. ఇది శామ్సంగ్ యొక్క లేటెస్ట్ 43 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ మరియు ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది. మరి ఈ స్మార్ట్ టీవీ డీల్ ఏమిటో మరియు ఈ స్మార్ట్ టీవీ ఫీచర్స్ ఏమిటో వివరంగా తెలుసుకుందామా.
శామ్సంగ్ క్రిస్టల్ 4K నియో సిరీస్ నుంచి లేటెస్ట్ గా అందించిన 43 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ UA43AUE65AKXXL పై ఈ డీల్స్ అందించింది. ఈ టీవీ పై అమెజాన్ ఇండియా ఈరోజు 39% భారీ డిస్కౌంట్ అందించి రూ. 28,990 ఆఫర్ ప్రైస్ తో సేల్ చేస్తోంది. కేవలం డిస్కౌంట్ మాత్రమే కాదు ఈ స్మార్ట్ టీవీ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది.
ఇక బ్యాంక్ ఆఫర్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీని HDFC బ్యాంక్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 26,990 ఆఫర్ ధరకే లభిస్తుంది. Buy From Here
Also Read: భారీ డిస్కౌంట్ తో 4 వేల బడ్జెట్ లో లభించే బెస్ట్ 160W Soundbar డీల్స్.!
ఈ శామ్సంగ్ స్మార్ట్ టీవీ 50 Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K (3840 x 2160) రిజల్యూషన్ కలిగిన LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ శామ్సంగ్ యొక్క Crystal Processor 4K తో పని చేస్తుంది. ఈ టీవీ HDR 10+, మెగా కాంట్రాస్ట్ మరియు UHD డిమ్మింగ్ ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ Tizen OS పని చేస్తుంది మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ శామ్సంగ్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ బిల్ట్ ఇన్ బాక్స్ స్పీకర్లు కలిగి 20W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీ Dolby Digital Plus మరియు Q Symphony సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ బిల్ట్ ఇన్ Alexa మరియు Bixby వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ HDMI Arc, USB, బ్లూటూత్, ఇన్ బిల్ట్ WiFi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.