LG 55 ఇంచ్ AI Smart tv పై అమెజాన్ కొత్త సేల్ భారీ ఆఫర్లు.!

Updated on 10-Aug-2025
HIGHLIGHTS

మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్ నుంచి ఈరోజు గొప్ప స్మార్ట్ టీవీ డీల్స్ అందించింది

ఈ డీల్స్ లో ముఖ్యంగా LG 55 ఇంచ్ AI Smart tv పై అందించిన డీల్స్ గొప్పగా ఆకట్టుకుంటున్నాయి

ఎల్ జి స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి చాలా తక్కువ ధరకు లభిస్తుంది

అమెజాన్ కొత్తగా ప్రకటించిన మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్ నుంచి ఈరోజు గొప్ప స్మార్ట్ టీవీ డీల్స్ అందించింది. ఈ డీల్స్ లో ముఖ్యంగా LG 55 ఇంచ్ AI Smart tv పై అందించిన డీల్స్ గొప్పగా ఆకట్టుకుంటున్నాయి. ఎందుకంటే, ఈ టీవీ పై డిస్కౌంట్, అదనపు బ్యాంక్ డిస్కౌంట్ మరియు ఎక్స్చేంజ్ తగ్గింపు ఆఫర్ లను కూడా అందించింది. అందుకే ఈ ఎల్ జి స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి చాలా తక్కువ ధరకు లభిస్తుంది.

LG 55 ఇంచ్ AI Smart tv : ఆఫర్

ఈరోజు అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ నుంచి అందించిన ఆఫర్ విషయానికి వస్తే, ఎల్ జి లేటెస్ట్ గా విడుదల చేసిన 55 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 55UA82006LA ఈరోజు ఈ డీల్స్ తో సేల్ అవుతోంది. ఈ టీవీ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి ఈరోజు 43% భారీ డిస్కౌంట్ అందుకుని రూ. 40,990 రూపాయల డిస్కౌంట్ ధరకు సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీ పై రూ. 1,500 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. అంతేకాదు, ఈ టీవీ పై రూ. 2,500 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ తగ్గింపు కూడా అందించింది.

పైన తెలిపిన అన్ని ఆఫర్లతో కలిపి ఈ టీవీ కేవలం రూ. 36,990 రూపాయల బడ్జెట్ ప్రైస్ లో లభిస్తుంది. అమెజాన్ అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ నుంచి ఈ టీవీని Federal మరియు HSBC బ్యాంక్ కార్డ్స్ తో ఈ టీవీ కొనుగోలు చేసే వారికి ఈ అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here

Also Read: Sony Dolby Soundbar పై మరోసారి భారీ డిస్కౌంట్ ప్రకటించిన అమెజాన్ ఇండియా.!

LG (55) AI Smart tv : ఫీచర్స్

ఈ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ LED ప్యానల్ ను 4K (3840×2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈటీవీ ఎల్ జి స్మార్ట్ టీవీల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన α7 AI Processor 4K Gen8 ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఈ టీవీ 2 జీబీ ర్యామ్ మరియు 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR10, HLG మరియు డైనమిక్ టోన్ మ్యాపింగ్ వంటి ఫీచర్స్ తో మంచి విజువల్స్ అందిస్తుంది.

ఈ టీవీ AI Sound Pro (వర్చువల్ 9.1.2 అప్ మిక్స్) సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ టోటల్ 20W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీ మ్యాజిక్ Ai రిమోట్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ HDMI, USB, ఇన్ బిల్ట్ Wi-Fi, AV in, బ్లూటూత్ మరియు 100+ ఉచిత LG ఛానల్స్ తో సహా అన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :