బిగ్ టీవీ డీల్స్: అమెజాన్ సేల్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీల పైన బెస్ట్ డీల్స్

HIGHLIGHTS

ఈరోజు అమెజాన్ నుండి 55 ఇంచ్ స్మార్ట్ టీవీలను మంచి డిస్కౌంట్ తో పొందవచ్చు

బ్రాండెడ్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీల పైన అమెజాన్ ఈరోజు బెస్ట్ డీల్స్ ఆఫర్ చేస్తోంది

పెద్ద స్మార్ట్ టీవీలను మంచి డిస్కౌంట్ తో చవక ధరకే మీ సొంతం చేసుకోవచ్చు

ఈరోజు అమెజాన్ నుండి 55 ఇంచ్ స్మార్ట్ టీవీలను మంచి డిస్కౌంట్ తో పొందవచ్చు. లేటెస్ట్ ఫీచర్లతో మార్కెట్లోకి ఇటీవల వచ్చిన బ్రాండెడ్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీల పైన అమెజాన్ ఈరోజు బెస్ట్ డీల్స్ ఆఫర్ చేస్తోంది. ఈ పెద్ద స్మార్ట్ టీవీలను మంచి డిస్కౌంట్ తో చవక ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. అందుకే, అమెజాన్ నుండి ఈరోజు లభిస్తున్న బెస్ట్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్ ఇక్కడ అందించాను.               

Kodak (55 inches) 4K Ultra HD Smart TV

అఫర్ ధర: రూ .31,499

ఈ పెద్ద 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ సేల్ నుండి 33% డిస్కౌంట్ తో  కేవలం రూ. 31,499 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ కోడాక్ 4K అల్ట్రా హై డెఫినేషన్ టీవీ HDR 10 సపోర్ట్ మరియు ఇమ్మర్సివ్ సౌండ్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్స్  మరియు 2 USB  పోర్ట్స్ లభిస్తున్నాయి. అఫర్ ధరతో అమెజాన్ నుండి కొనడానికి Buy From Here పైన నొక్కండి.

Westinghouse (55 inches) 4K UHD Smart TV

అమెజాన్ డీల్ ధర: రూ .31,499

ఈ పెద్ద 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ సేల్ నుండి 27% డిస్కౌంట్ తో  కేవలం రూ. 32,999 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ వెస్టింగ్ హౌస్ 4K అల్ట్రా హై డెఫినేషన్ టీవీ HDR 10+ సపోర్ట్ మరియు 40W హెవీ సౌండ్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్స్  మరియు 2 USB  పోర్ట్స్ లభిస్తున్నాయి. అఫర్ ధరతో అమెజాన్ నుండి కొనడానికి Buy From Here పైన నొక్కండి.

iFFALCON (55 inches) 4K Ultra HD Smart TV

అమెజాన్ డీల్ ధర: రూ .35,990

మీరు ఈ టీవీని అమెజాన్ నుండి ఈరోజు 49% డిస్కౌంట్ తో పొందవచ్చు. అదనంగా, ఈ టీవీ పైన రూ.3,000 రూపాయల కూపన్ ఆఫర్ల కూడా అందించింది. ఈ టీవీ 4 కె అల్ట్రా HD LED స్క్రీన్ తో పాటుగా HDR 10 మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్స్ మరియు 1 USB  పోర్ట్ లభిస్తున్నాయి. ఇది మాత్రమే కాదు, మీరు ఈ టీవీలో గూగుల్ అసిస్టెంట్ మరియు అనేక ఇతర ఫీచర్లను కూడా పొందుతారు. అమెజాన్ నుండి ఈ టీవీని కొనడానికి Buy From Here పైన నొక్కండి.

Redmi  (55 Inches) 4K UHD Smart TV

అమెజాన్ డీల్ ధర: రూ .39,999

ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్ నుండి ఈ రోజు బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్లతో లభిస్తోంది. మీరు ఈ అల్ట్రా 4 కె టివిని కేవలం 39,999 రూపాయల తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీ 4 కె అల్ట్రా HD LED స్క్రీన్ తో పాటుగా Dolby Vision, HDR 10+ మరియు Dolby Audio, DTS-X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్స్ మరియు 2 USB  పోర్ట్ లభిస్తున్నాయి. అమెజాన్ నుండి ఈ టీవీని కొనడానికి Buy From Here పైన నొక్కండి.

OnePlus (55 inches) 4K Ultra HD

అఫర్ ధర : Rs.45,999

ఈ 55 అంగుళాల OnePlus (55 inches) U Series 4K LED Smart Android TV టీవీ గొప్ప పిక్చెర్ క్వాలిటీ అందించగలదు మరియు హ్యాండ్స్-ఫ్రీ వాయిస్-ఎనేబుల్డ్ కంట్రోలర్లతో వస్తుంది. ఈ టీవీ గొప్ప సౌండ్ అనుభవాన్ని అందించడానికి Dolby Audio సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. అమేజాన్ సేల్ నుండి Rs.45,999 రూపాయల ధరతో ఈటీవీ కొనవచ్చు. అమెజాన్ నుండి ఈ టీవీని కొనడానికి Buy From Here పైన నొక్కండి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :