Amazon Great Republic Day సేల్ నుంచి Samsung స్మార్ట్ టీవీ పై జబర్దస్త్ ఆఫర్ అందుకోండి.!

HIGHLIGHTS

Amazon Great Republic Day Sale ఈరోజు నుంచి మొదలయ్యింది

ప్రసుతం Prime members కోసం మాత్రమే మొదలైన సేల్

ఈ రోజు Samsung స్మార్ట్ టీవీ పై గొప్ప డీల్ ను అందించింది

Amazon Great Republic Day Sale ఈరోజు నుంచి మొదలయ్యింది. ప్రసుతం Prime members కోసం మాత్రమే మొదలైన ఈ సేల్ మధ్యాహ్నం 12 గంటల నుంచి అందరి కోసం అందుబాటులోకి వస్తుంది. ఈ సేల్ నుంచి ఈరోజు Samsung స్మార్ట్ టీవీ పై గొప్ప డీల్ ను అందించింది.

Amazon Great Republic Day

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఈరోజు నుంచి ప్రారంభం అయ్యింది. ఈ సేల్ నుంచి ఈరోజు శామ్సంగ్ స్మార్ట్ టీవీ పై జబర్దస్త్ ఆఫర్ ను అందించింది. ఈ లేటెస్ట్ సేల్ నుంచి శామ్సంగ్ 43 ఇంచ్ లేటెస్ట్ స్మార్ట్ టీవీ మొదలు నెంబర్ UA43DUE70BKLXL మంచి డిస్కౌంట్ ధరకు లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు 35% డిస్కౌంట్ తో రూ. 28,990 ధరకు లభిస్తోంది.

ఈ స్మార్ట్ టీవీ పై రూ. 1,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీని SBI క్రెడిట్ కార్డు EMI ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 26,490 రూపాయలకే అందుకునే అవకాశం వుంది. Buy From Here

Also Read: Flipkart Sale నుంచి డ్యూయల్ సబ్ ఉఫర్ Dolby Soundbar ను 15 వేలకే అందుకోండి.!

Samsung 43 ఇంచ్ Smart Tv : ఫీచర్స్

ఈ శామ్సంగ్ స్మార్ట్ టీవీ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 50Hz రిఫ్రెష్ రేట్ కలిగిన స్క్రీన్ వుంది. ఈ టీవీ HDR 10+ మెగా కాంట్రాస్ట్, UHD డిమ్మింగ్ మరియు Crystal Processor 4K తో గొప్ప విజువల్స్ అందిస్తుంది.

ఈ టీవీ 20W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీ Q-Symphony మరియు ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ తో మంచి సౌండ్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ HDMI, USB, ఈథర్నెట్, బ్లూటూత్ మరియు దూల బ్యాండ్ Wi-Fi వంటి కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ టీవీ Web Browser పై పని చేస్తుంది మరియు ALLM, VRR మరియు HGiG ఫీచర్స్ తో కూడా వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :