అమెజాన్ ఫెస్టివల్ సేల్ నుండి 32 ఇంచ్ స్మార్ట్ టీవీ బిగ్ డీల్స్

HIGHLIGHTS

32 స్మార్ట్ టీవీ పైన బెస్ట్ డీల్స్

అమెజాన్ సేల్ నుండి గొప్ప డిస్కౌంట్

స్మార్ట్ టీవీ లను చాలా తక్కువ ధరకే పొందండి

కేవలం బడ్జెట్ ధరలో ఒక మంచి 32 అంగుళాల స్మార్ట్ టీవీ కోసం చూస్తున్న వారికీ ఇది మంచి అవకాశం. ఈ 32 ఇంచ్ స్మార్ట్ టీవీలు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి గొప్ప డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లతో పాటుగా మరిన్ని ఇతర ఆఫర్లతో లభిస్తున్నాయి. ఈ సేల్ నుండి 32 ఇంచ్ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ ను ఇక్కడ చూడవచ్చు.

Kodak (32 Inches) స్మార్ట్ టీవీ

డీల్ ధర : రూ.12,999

కోడాక్ నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ గొప్ప డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ Kodak స్మార్ట్ టీవీ కేవలం రూ.12,999 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ స్మార్ట్ టీవీ 2 HDMI పోర్ట్స్, 2 USB  పోర్ట్స్ మరియు 1VGA పోర్ట్ కలిగివుంటుంది. 20W సౌండ్ అవుట్ పుట్, మంచి సౌండ్ టెక్నాలజీ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి

iFFALCON (32 inches) స్మార్ట్ టీవీ

అఫర్ ధర : రూ.12,999

iFFALCON నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ గొప్ప ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ఈరోజు 52% డిస్కౌంట్ ని ప్రకటించింది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.12,999 తక్కువ ధరతో అమ్మడవుతోంది. ఈ టీవీ 2 HDMI పోర్ట్స్, 20 W సౌండ్ అవుట్ ఫుట్, HDR 10 సపోర్ట్ Dolby Audio సౌండ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి  

eAirtec (32 Inches) స్మార్ట్ టీవీ

డీల్ ధర : రూ.10,999

eAirtec నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి స్మార్ట్ టీవీ 21% డిస్కౌంట్ తో లభిస్తోంది. డిస్కౌంట్ తరువాత ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.10,999 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ eAirtec స్మార్ట్ టీవీ 1 HDMI పోర్ట్, 2USB పోర్ట్స్, 20 W సౌండ్ అవుట్ పుట్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి

VW (32 inches) స్మార్ట్ టీవీ

అఫర్ ధర : రూ.11,499

VW నుండి వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ సేల్ నుండి ఈరోజు 39% డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. అందుకే, ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.11,499 రూపాయల తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ స్మార్ట్ టీవీ 1HDMI పోర్ట్స్, 2USB పోర్ట్స్ కలిగివుంటుంది.  20W సౌండ్ స్పీకర్లు మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :