Amazon GIF Sale నుండి 32 ఇంచ్ టీవీల పైన భారీ డీల్స్ అందుకోండి.!

HIGHLIGHTS

Amazon GIF Sale నుండి 32 ఇంచ్ టీవీల పైన భారీ డీల్స్ అందుకోండి

32 ఇంచ్ స్మార్ట్ టీవీల పైన గొప్ప డిస్కౌంట్ మరియు ఇతర ఆఫర్లను అందించింది

ఈ పండుగకు 32 ఇంచ్ స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారికి ఇది మంచి తరుణం

Amazon GIF Sale నుండి 32 ఇంచ్ టీవీల పైన భారీ డీల్స్ అందుకోండి.!

Amazon GIF Sale నుండి 32 ఇంచ్ టీవీల పైన భారీ డీల్స్ అందుకోండి. అమెజాన్ తన అతిపెద్ద సేల్ నుండి 32 ఇంచ్ స్మార్ట్ టీవీల పైన గొప్ప డిస్కౌంట్ మరియు ఇతర ఆఫర్లను అందించింది. తద్వారా, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2022 సేల్ నుండి 32 ఇంచ్ స్మార్ట్ టీవీలు చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. అంటే, ఈ పండుగకు 32 ఇంచ్ స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారికి ఇది మంచి తరుణం అన్నమాట. అందుకే, 32 ఇంచ్ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ లిస్ట్ ఈరోజు ఇక్కడ అందిస్తున్నాను. ఇక్కడ అందించిన టీవీలలో మీకు నచ్చిన స్మార్ట్ టీవీని Buy లింక్ పైన క్లిక్ చేసిన నేరుగా కొనుగోలు చెయ్యవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

VW (32 inches) స్మార్ట్ టీవీ

MRP : రూ.16,999

అఫర్ ధర: రూ .6,999

ఈ VW నుండి వచ్చిన ఈ స్మార్ట్ టీవీ Amazon GIF Sale నుండి 54% డిస్కౌంట్ తో కేవలం రూ. 6,999 రూపాయలకే లభిస్తోంది. ఈ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ టీవీ HD రెడీ రిజల్యూషన్ తో వస్తుంది మరియు పవర్ ఆడియో మ్యూజిక్ ఈక్వలైజర్ సపోర్ట్ కలిగిన 20W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ OS పై పనిచేస్తుంది మరియు 0.5 GB ర్యామ్ మరియు 4GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని SBI బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

Redmi (32 inches) స్మార్ట్ టీవీ

MRP : రూ.24,999

అఫర్ ధర: రూ .8,999

ఈ షియోమీ స్మార్ట్ టీవీ Amazon GIF Sale నుండి 64% డిస్కౌంట్ తో కేవలం రూ. 8,999 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ రెడ్ మీ 32 ఇంచ్ HD రెడీ స్మార్ట్ టీవీ టీవీ Vivid పిక్చర్ ఇంజన్ తో వస్తుంది మరియు Dolby Audio, DTS-HD  సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 20W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవిలో 2 HDMI పోర్ట్స్ మరియు 2 USB  పోర్ట్ లభిస్తున్నాయి. ఈ టీవీ ఆండ్రాయిడ్ OS పై పనిచేస్తుంది మరియు 1GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here 

OnePlus (32 inches) స్మార్ట్ టీవీ

MRP : రూ.19,999

అఫర్ ధర : Rs.9,749

ఈ 32 అంగుళాల OnePlus స్మార్ట్ టీవీ డైనమిక్ కాంట్రాస్ట్ మరియు గామా ఇంజన్ తో వస్తుంది. అలాగే, 20W  Dolby Audio  స్పీకర్ సెటప్ తో గొప్ప క్వాలిటీ సౌండ్ అందించగలదు. ఈ టీవీ వేగవంతమైన క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 1GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. Amazon GIF Sale నుండి ఈ స్మార్ట్ టీవీ 51% డిస్కౌంట్ తో Rs.9,749 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని SBI బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here 

LG (32 inch) స్మార్ట్ టీవీ

MRP : రూ.21,990

అఫర్ ధర: రూ .12,980

Amazon GIF Sale నుండి ఈ LG స్మార్ట్ టీవీ 41% డిస్కౌంట్ తో లభిస్తోంది. డిస్కౌంట్ తరువాత మీరు ఈ టివిని కేవలం 12,980 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. ఈ LG స్మార్ట్ టీవీ Activ HDR  గ్రేడ్ ప్యానల్ తో వస్తుంది మరియు DTS Virtual:X సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 1 GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని SBI బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

Acer (32 inches) స్మార్ట్ టీవీ

MRP : రూ.19,990

అఫర్ ధర: రూ .9,999

ఈ Acer స్మార్ట్ టీవీ Amazon GIF Sale నుండి 50% డిస్కౌంట్ తో కేవలం రూ. 9,999 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi సపోర్ట్ తో వస్తుంది మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 24W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవిలో 2 HDMI పోర్ట్స్ మరియు 2 USB  పోర్ట్ లభిస్తున్నాయి. ఈ టీవీ ఆండ్రాయిడ్ 11 OS పై పనిచేస్తుంది మరియు 1.5 GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని SBI బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo