Amazon అమేజింగ్ డీల్: సగం ధరకే బ్రాండెడ్ 55 ఇంచ్ QLED Woofer స్మార్ట్ టీవీ.!

HIGHLIGHTS

Amazon GIF Sale నుండి అమేజింగ్ స్మార్ట్ టీవీ డీల్

సగం ధరకే బ్రాండెడ్ 55 ఇంచ్ QLED Woofer స్మార్ట్ టీవీ

అమేజాన్ సేల్ నుండి సగం ధరకే లభిస్తున్న 55 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్

అమేజాన్ ఈరోజు Amazon GIF Sale నుండి అమేజింగ్ స్మార్ట్ టీవీ డీల్ ను అందించింది. ఈరోజు అమేజాన్ సేల్ నుండి సగం ధరకే బ్రాండెడ్ 55 ఇంచ్ QLED Woofer స్మార్ట్ టీవీని అఫర్ చేస్తోంది. అమేజాన్ ప్రకటించిన ఈ డిస్కౌంట్ దెబ్బకి ఈ బ్రాండెడ్ స్మార్ట్ టీవీ కేవలం 35 వేలకే అందుకునే అవకాశం యూజర్లకు లభిస్తోంది. అమేజాన్ సేల్ నుండి సగం ధరకే లభిస్తున్న ఈ బ్రాండెడ్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్ ఏమిటో చూద్దామా.

Amazon GIF Sale 55 inch QLED Woofer smart tv offer

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ఈరోజు ప్రముఖ బ్రాండ్ Hisense యొక్క 55 అంగుళాల Tornado Series 4K UHD QLED స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 55E7K PRO ఈరోజు 53% భారీ డిస్కౌంట్ తో రూ. 37,999 డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ ని అమేజాన్ సేల్ నుండి SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే యూజర్లకు 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here

Also Read : భారీ డిస్కౌంట్ తో Amazon GIF Sale నుండి సేల్ అవుతున్న 5.1 Channel సౌండ్ బార్స్

హైసెన్స్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ ప్రత్యేకతలు

ఈ హైసెన్స్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ HSR 240 Hertz Panel తో మరియు HDR Game Mode తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ హైఎండ్ గేమింగ్ కు కూడా సపోర్ట్ చేస్తుంది మరియు HDMI 2.1, HDMI 3 eARC, USB 3.0 మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి ప్రీమియం పోర్ట్స్ సప్పోర్ట్ తో వస్తుంది.

హైసెన్స్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ ప్రత్యేకతలు

ఈ స్మార్ట్ టీవీ ఇన్ బిల్ట్ ఉఫర్ తో 49 Watts Output 2.1 Channel సౌండ్ సపోర్ట్ ను Dolby Atmos మరియు DTS Virtual X టెక్నాలజీతో కలిగి వుంది. ఈ హైసెన్స్ స్మార్ట్ టీవీ 3GB RAM + 8GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది మరియు Hi View Engine ను కలిగి వుంది.

ఈ స్మార్ట్ టీవీ 240Hz 10 bit Panel తో వస్తుంది మరియు Dolby Vision IQ, HDR10, HDR10+ సపోర్ట్ తో అమేజింగ్ పిక్చర్ ను అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ పైన హైసెన్స్ 3 సంవత్సరాల వారెంటీని కూడా అందిస్తోంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :