Amazon GIF 2023 Sale నుండి Sony Smart Tv పైన జబర్దస్త్ ఆఫర్.!

HIGHLIGHTS

Sony 55 ఇంచ్ Smart Tv పైన Amazon ఈరోజు ధమాకా ఆఫర్లను అందించింది

Sony Smart TV ఈ టీవీ మునుపెన్నడూ లేనంత చవక ధరకే సేల్ అవుతోంది

Amazon GIF 2023 సేల్ నుండి అమేజాన్ బిగ్ డీల్స్

Amazon GIF 2023 Sale నుండి Sony Smart Tv పైన జబర్దస్త్ ఆఫర్.!

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ఈరోజుబ్రాండెడ్ స్మార్ట్ టీవీల పైన భారీ డిస్కౌంట్ ఆఫర్లను అందించింది. అందులోనూ Sony 55 ఇంచ్ Smart Tv పైన ఈరోజు ధమాకా ఆఫర్లను అందించింది. Amazon GIF 2023 సేల్ నుండి అమేజాన్ సోనీ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ అందించిన ఈ భారీ డిస్కౌంట్ తో ఈ టీవీ మునుపెన్నడూ లేనంత చవక ధరకే సేల్ అవుతోంది. మరింకెదుకు ఆలశ్యం అమేజాన్ సోనీ స్మార్ట్ టీవీ పైన అందించిన ఆ బిగ్ డీల్స్ ఏమిటో తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Amazon GIF 2023 Sony Smart Tv offer

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023 రెండవ రోజైన ఈరోజు సోనీ బ్రావియా (55 inches) 4K అల్ట్రా హై డెఫినేషన్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ KD-55X74K స్మార్ట్ టీవీని 47% బిగ్ డిస్కౌంట్ తో రూ. 52,990 రూపాయల డిస్కౌంట్ ధరకే సేల్ చేస్తోంది. ఈ సోనీ స్మార్ట్ టీవీ పైన All Banks Credit and Debit Card అప్షన్ తో రూ. 1,000 అదనపు డిస్కౌంట్ ను కూడా అందిస్తోంది. Buy From Here

Also Read : Amazon Sale నుండి HONOR 90 పైన ధమాకా అఫర్..!

సోనీ బ్రావియా (55 ఇంచ్) స్మార్ట్ టీవీ ప్రత్యేకతలు

ఇక ఈ సోనీ బ్రావియా (55 ఇంచ్) స్మార్ట్ టీవీ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ సోనీ టీవీ 4K (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ సోనీ స్మార్ట్ టీవీ X1 4K ప్రాసెసర్ పని చేస్తుంది మరియు Live Colour, 4K X Reality Pro, Motion Flow XR100 వంటి ఫీచర్ లతో అద్భుతమైన విజువల్స్ ను అందిస్తుంది.

Amazon GIF 2023 Sony Smart Tv offer
సోనీ బ్రావియా (55 ఇంచ్) టీవీ ప్రత్యేకతలు

ఈ సోనీ స్మార్ట్ టీవీ 20 Watts సౌండ్ అందించ గల Open Baffle స్పీకర్లను Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో కలిగి వుంది. ఈ సోనీ స్మార్ట్ టీవీ Wi-Fi, USB, Ethernet మరియు HDMI వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కూడా కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo