Amazon GFF Sale నుండి ఈ స్మార్ట్ టీవీల పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది.!
Amazon GFF Sale నుండి స్మార్ట్ టీవీల పైన అమేజాన్ భారీ డిస్కౌంట్
స్మార్ట్ టీవీ లను అతితక్కువ ధరలో కొనాలని ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశం
ఈరోజు Amazon GFF Sale నుండి లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్
Amazon GFF Sale నుండి ఈ స్మార్ట్ టీవీల పైన అమేజాన్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. సేల్ డిస్కౌంట్ ఆఫర్స్ మరియు మరిన్ని ఇతర డీల్స్ తో స్మార్ట్ టీవీ లను అతితక్కువ ధరలో కొనాలని ఎదురు చూస్తున్న వారికి అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ మంచి అవకాశం అవుతుంది. ఈరోజు Amazon GFF Sale నుండి లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ఇక్కడ చూడవచ్చు.
SurveyRedmi (32 inches) స్మార్ట్ టీవీ
ఆఫర్ ధర : రూ. 10,499
రెడ్ మి లేటెస్ట్ బడ్జెట్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు Amazon GFF Sale నుండి 58% డిస్కౌంట్ తో రూ. 10,499 ధరకే లభిస్తోంది. ఈ రెడ్ మి స్మార్ట్ టీవీ Dolby Audio,DTS Virtual: X మరియు DTS-HD సౌండ్ సపోర్ట్ మరియు Vivid పిక్చర్ ఇంజన్ తో మంచి క్వాలిటీ విజువల్స్ ను కూడా అందించగలదు. ఈ స్మార్ట్ టీవీ wifi, HDMI తో సహా అన్ని కనక్టివిటి అప్షన్ లను కలిగి వుంది. BUY From Here
LG (43 inches) 4K UHD స్మార్ట్ టీవీ
ఆఫర్ ధర : రూ. 28,990
LG యొక్క ఈ 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ ఇంత తక్కువ ధరకు ఇదే మొదటి సారి. అంతేకాదు, స్మార్ట్ టీవీ పైన రూ. 1,000 కూపన్ మరియు SBI కార్డ్స్ అఫర్ ద్వారా రూ. 1,500 అధనపు డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. ఈ LG స్మార్ట్ టీవీ HDR 10 Pro సపోర్ట్ తో గొప్ప విజువల్స్ ను వర్చువల్ సరౌండ్ సౌండ్ 5.1 తో గొప్ప ఆడియో క్వాలిటీని అందించ గలదు. BUY From Here
Redmi (43 inches) 4K UHD స్మార్ట్ టీవీ
ఆఫర్ ధర : రూ. 22,999
రెడ్ మి యొక్క ఈ 4K UHD స్మార్ట్ టీవీ ఈరోజు అతి తక్కువ ధరకు లభిస్తోంది. ఈ రెడ్ మి స్మార్ట్ టీవీ Dolby Vision మరియు Vivid Picture Engine తో గొప్ప విజువల్స్ ను Dolby Audio మరియు DTS Virtual: X సపోర్ట్ తో గొప్ప సౌండ్ ను అందించ గలదు. ఈ రెడ్ మి టీవీ కూడా Wi-Fi సహా అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది. ఈ టీవీని SBI కార్డ్స్ అప్షన్ తో కొనేవారు 10% అదనపు డిస్కౌంట్ ను పొందే వీలుంది. BUY From Here
Acer (55 inches) QLED స్మార్ట్ టీవీ
ఆఫర్ ధర : రూ. 39,999
అమేజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుండి ఈరోజు అతి తక్కువ ధరలో లభిస్తున్న QLED స్మార్ట్ టీవీగా ఈ ఏసర్ స్మార్ట్ టీవీ నిలుస్తుంది. ఈరోజు ఈ స్మార్ట్ టీవీ 43% డిస్కౌంట్ తో రూ. 39,999 రూపాయల ఆఫర్ల ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ Dolby Vision Dolby Atmos సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ HDMI 2.1, డ్యూయల్ Wi-Fi, USB 3.0 మరియు అన్ని ఇతర కనెక్టివిటీ అప్షన్ లతో వస్తుంది. BUY From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile