Sony BRAVIA Smart Tv పై అమెజాన్ జబర్దస్త్ ఆఫర్లు అందుకోండి.!

HIGHLIGHTS

Sony BRAVIA Smart Tv కోసం సెర్చ్ చేసే వారికి గుడ్ న్యూస్

అమెజాన్ ఇండియా ఈరోజు సోనీ లేటెస్ట్ 55 స్మార్ట్ టీవీ పై రెండు భారీ డీల్స్ అందించింది

ఇది గత 6 నెలల్లో నెలల్లో చూడని గొప్ప డిస్కౌంట్ ధర అవుతుంది.

Sony BRAVIA Smart Tv కోసం సెర్చ్ చేసే వారికి గుడ్ న్యూస్. అమెజాన్ ఇండియా ఈరోజు సోనీ లేటెస్ట్ 55 స్మార్ట్ టీవీ పై రెండు భారీ డీల్స్ అందించింది. అందుకే సోనీ స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్ అని అంటున్నారు. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ అందించిన రెండు బిగ్ డిస్కౌంట్ ఆఫర్లతో మంచి డిస్కౌంట్ లో ఈరోజు లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఆఫర్లు మరియు టీవీ పూర్తి ప్రత్యేకతలు ఏమిటో చూద్దామా.

Sony BRAVIA Smart Tv: ఆఫర్

ముందుగా ఈ స్మార్ట్ టీవీ పై అమెజాన్ అందించిన డిస్కౌంట్ ఆఫర్ ల విషయానికి వస్తే, సోనీ బ్రావియా 55 ఇంచ్ 2M2 సిరీస్ స్మార్ట్ టీవీ పై రూ. 1,500 కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 2,000 HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ రెండు ఆఫర్లు అమెజాన్ అందించింది. ఈ టీవీ పై ముందే 42% భారీ డిస్కౌంట్ అందించి రూ. 57,990 ధరతో సేల్ చేస్తోంది.

ఈ టీవీపై ఈరోజు అందించిన రెండు అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ సోనీ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ మీకు రూ. 54,490 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఇది గత 6 నెలల్లో నెలల్లో చూడని గొప్ప డిస్కౌంట్ ధర అవుతుంది. Buy From Here

Also Read: Realme 16 Pro Series 5G: కెమెరా ప్రత్యేకమైన కొత్త సిరీస్ లాంచ్ అనౌన్స్ రియల్ మీ.!

Sony BRAVIA Smart Tv: ఫీచర్స్

ఈ సోనీ బ్రావియా 2M2 సిరీస్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD (3840 x 2160) రిఫ్రెష్ రేట్ కలిగిన 55 ఇంచ్ LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 4K Processor X1తో నడుస్తుంది మరియు 4కె X-Reality ప్రో తోపాటు లైవ్ కలర్ వంటి కలర్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR10, HLG మరియు HDR ఫార్మాట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ కలిగిన మోషన్ ప్రో XR ఫీచర్ తో మెరుగైన మూవ్‌ మెంట్ క్లారిటీ అందిస్తుంది.

ఇక సౌండ్ సెటప్ విషయానికి వస్తే, ఈ టీవీ లో 10W + 10W రెండు స్పీకర్లు ఉంటాయి మరియు ఇవి ఓపెన్ బఫెల్ స్పీకర్లు మరియు టోటల్ 20W సౌండ్ మీకు అందుతుంది. అయితే, ఈ టీవీ డాల్బీ ఆడియో, డాల్బీ అట్మాస్, DTS:X, DTS డిజిటల్ సరౌండ్ వంటి అధునాతన ఆడియో ఫార్మాట్లు కలిగి గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈటీవీ HDMI ALLM/eARC, USB, బిల్ట్ ఇన్ Wi-Fi, బ్లూటూత్, ఈథర్నెట్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ యూజర్ల నుంచి 4.7 స్టార్ రేటింగ్ తో టాప్ రేటెడ్ టీవీగా నిలిచింది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ యూజర్ల నుంచి గొప్ప పాజిటివ్ రివ్యూలు కూడా అందుకుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :