Xiaomi లేటెస్ట్ Smart Tv పై భారీ డిస్కౌంట్ ప్రకటించిన అమెజాన్.!

HIGHLIGHTS

Xiaomi లేటెస్ట్ Smart Tv పై అమెజాన్ భారీ డిస్కౌంట్

అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ నుంచి ఈ ధమాకా ఆఫర్ అందించింది

A Pro Series స్మార్ట్ టీవీ పై ఈరోజు డిస్కౌంట్ అందించింది

Xiaomi లేటెస్ట్ Smart Tv పై ఈరోజు అమెజాన్ ఇండియా భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ నుంచి ఈ ధమాకా ఆఫర్ ను అందించింది. షియోమీ ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసిన A Pro Series స్మార్ట్ టీవీ పై ఈరోజు డిస్కౌంట్, కూపన్ డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ అందించింది. ఈ మూడు డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ ఈరోజు చాలా చవక ధరకు లభిస్తుంది.

Xiaomi Smart Tv : డీల్

షియోమీ ఇటీవల విడుదల చేసిన లేటెస్ట్ స్మార్ట్ టీవీ సిరీస్ A Pro Series నుంచి వచ్చిన 43 ఇంచ్ స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. ఈ షియోమీ స్మార్ టీవీ ఇండియాలో రూ. 24,999 ధరతో లాంచ్ అయ్యింది. ఈ టీవీ ఈరోజు అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ నుంచి రూ. 1,000 డిస్కౌంట్ తో రూ. 23,999 రూపాయలకు సేల్ అవుతోంది.

ఈ స్మార్ట్ టీవీ పై ఈరోజు మరో రెండు ఆఫర్స్ కూడా అందించింది. అదేమిటంటే, ఈ టీవీ పై రూ. 1,000 కూపన్ డిస్కౌంట్ మరియు రూ.1,500 SBI బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. ఈ మూడు ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 21,999 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. Buy From Here

Also Read: Amazon Sale: భారీ డిస్కౌంట్ తో 15 వేలకే లభిస్తున్న డ్యూయల్ సబ్ ఉఫర్ Dolby Soundbar.!

Xiaomi Smart Tv : ఆఫర్

ఈ షియోమీ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ 4K (3840 x 2160) రిజల్యూషన్ కలిగిన 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ Dolby Vision, HDR 10 మరియు HLG సపోర్ట్ లతో వస్తుంది మరియు గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ షియోమీ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ షియోమీ స్మార్ట్ టీవీ Dolby Audio, DTS:X మరియు DTS: VirtualX సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీ 30W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీ HDMI eARC, ఆప్టికల్, USB, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :