అమేజాన్ సమ్మర్ సేల్ : ఈ LED టీవీల పైన 50% డిస్కౌంట్

HIGHLIGHTS

తక్కువ ధరలో ఒక 32 inch LED టీవీ కొనాలని చూస్తున్న వారు, ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

అమేజాన్ సమ్మర్ సేల్ : ఈ LED టీవీల పైన 50% డిస్కౌంట్

అమేజాన్ తన సమ్మర్ సేల్   ప్రకటించింది  మరియు ఈ సేల్ నుండి LED టీవీల పైన గొప్ప డీల్స్ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా,  తక్కువ ధరలో ఒక 32 inch LED టీవీ కొనాలని చూస్తున్న వారు, ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే, అమేజాన్  ఈ సమ్మర్ సేల్ నుండి LED టీవీల పైన భారీగా డిస్కౌంట్ అందిస్తుంది. వాటిలో ఉత్తమైన వాటిని ఈ క్రింద చూడవచ్చు.  

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Shinco (32 Inches) HD Ready Smart LED TV

ఈ 32 అంగుళాల ఈ స్మార్ట్ HD Ready LED TV  అతితక్కువ ధరకి లభిస్తుంది. ఈ LED టీవీ 20 వాట్స్ స్పీకర్లతో మంచి సౌండ్ అందిస్తుంది మరియు HD టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఈ 32 అంగుళాల LED  టీవీ ధర 16,990 రూపాయలుగా ఉండగా, దీనిపైన అమేజాన్ 47% తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి రూ.8,999 ధరతో కొనుగోలుచేయవచ్చు.

BPL (32 inches) HD Ready LED TV

BPL నుండి వచ్చిన ఈ HD రెడీ LED టీవీ అతితక్కువ ధరకి లభిస్తుంది. ఇది HD Ready LED TV  టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఇది 16 వాట్స్ సౌండ్ తో వస్తుంది. ఈ 32 అంగుళాల LED టీవీ ధర 19,999 రూపాయలు గా ఉండగా, దీనిపైన అమేజాన్ 55% తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి  రూ.8,999 ధరతో కొనుగోలు చేయవచ్చు.

Kevin (32 Inches) HD Ready LED Smart TV

Kevin బ్రాండ్ నుండి వచ్చిన ఈ స్మార్ట్ HD Ready LED TV అతితక్కువ ధరకి లభిస్తుంది. ఈ LED టీవీ 20 వాట్స్ సౌండ్ మరియు సరౌండ్ సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఇది HD LED టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఈ 32 అంగుళాల LED TV ధర 18,999 రూపాయలు గా ఉండగా, దీనిపైన అమేజాన్ 53% తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి  రూ.8,999 ధరతో కొనుగోలు చేయవచ్చు.

Kodak (32 Inches) HD Ready LED Smart TV

Kodak నుండి వచ్చిన ఈ  ఈ స్మార్ట్ HD Ready LED TVతక్కువ ధరకి లభిస్తుంది. ఇది HD LED టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఈ 32 అంగుళాల LED TV టీవీ ధర 20,990 రూపాయలుగా ఉండగా, దీనిపైన అమేజాన్ 50% తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి  రూ.10,499 ధరతో కొనుగోలు చేయవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo