భారతదేశంలో అందుబాటులో ఉన్న అత్యుత్తమ 5 ఉత్తమ బ్రాండెడ్ వాషింగ్ మెషీన్లను కేవలం 20,000 లలో అందిస్తోంది అమెజాన్ ఇండియా

HIGHLIGHTS

ఈ అవకాశం చేయి జారకముందే అందుకోండి.

BPL 7.5 kg Fully-Automatic Front Loading Washing Machine (BFAFL75WX1, White)

ఇది BPL బ్రాండ్ యొక్క కొత్త బ్రాండెడ్ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్. ఈ కొత్త వాషింగ్ మెషీన్నిమీరు బజాజ్ ఫైనాన్సుతో EMI కార్డులకు సేవలు అందించే No Cost EMI సౌకర్యంతో పొందవచ్చు. ఈ వాషింగ్ మెషిన్ యొక్క అసలు ధర రూ. 21,990. కానీ నేడు అమెజాన్ దీనిపై 5,000 రూపాయల రాయితీని ప్రకటించింది కాబట్టి, దీని తరువాత ఇది రూ .16,990 కు అందిస్తోంది. ఇక్కడ నుండి కొనండి.

Onida 5.5 kg Fully-Automatic Front Loading Washing Machine (WOF5508NW, White)

ఇది Onida బ్రాండ్ యొక్క కొత్త బ్రాండెడ్ పూర్తి ఆటోమేటిక్ ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్. ఈ కొత్త వాషింగ్ మెషీన్ని  మీరు బజాజ్ ఫైనాన్సుతో EMI కార్డులకు సేవలు అందించే No Cost EMI సౌకర్యం పొందవచ్చు. ఈ వాషింగ్ మెషీన్ యొక్క అసలు ధర రు .20,000. కానీ నేడు అమెజాన్లో మీరు కేవలం రూ.16,900ధరతో పొందవచ్చు. ఇక్కడ నుండి కొనండి.

LG 10.0 kg Semi-Automatic Top Loading Washing Machine (P2065R3SA, Burgundy)

ఇది LG  బ్రాండ్ యొక్క కొత్త బ్రాండెడ్ పూర్తి ఆటోమేటిక్ ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్. ఈ కొత్త వాషింగ్ మెషీన్ని  మీరు బజాజ్ ఫైనాన్సుతో EMI కార్డులకు సేవలు అందించే No Cost EMI సౌకర్యం పొందవచ్చు. ఈ వాషింగ్ మెషీన్ యొక్క అసలు ధర రు .19,990. కానీ నేడు అమెజాన్ నుండి మీరు కేవలం రూ.17,490ధరతో సొంతం చేసుకోవచ్చు. ఇక్కడ నుండి కొనండి.

Intec Fully-Automatic Plastic and Metal Front Loading Washing Machine, 7kg (IFAFLJ700, White)

ఇది Intec కంపెనీ యొక్క కొత్త బ్రాండెడ్ పూర్తి ఆటోమేటిక్ ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్. ఈ కొత్త వాషింగ్ మెషీన్ని  మీరు బజాజ్ ఫైనాన్సుతో EMI కార్డులకు సేవలు అందించే No Cost EMI సౌకర్యం పొందవచ్చు. ఈ వాషింగ్ మెషీన్ యొక్క అసలు ధర రు .24,990. కానీ నేడు అమెజాన్ నుండి మీరు కేవలం రూ.17,990ధరతో కొనవచ్చు. ఇక్కడ నుండి కొనండి.

IFB 6 kg Fully-Automatic Front Loading Washing Machine (Eva Aqua VX, White)

ఇది IFB కంపెనీ యొక్క కొత్త బ్రాండెడ్ పూర్తి ఆటోమేటిక్ ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్. ఈ కొత్త వాషింగ్ మెషీన్ని  మీరు బజాజ్ ఫైనాన్సుతో EMI కార్డులకు సేవలు అందించే No Cost EMI సౌకర్యం పొందవచ్చు. ఈ వాషింగ్ మెషీన్ యొక్క అసలు ధర రు .25,790. కానీ నేడు అమెజాన్ నుండి మీరు కేవలం రూ.19,990ధరతో కొనవచ్చు.అంటే, 5,791 రూపాయల లాభాన్ని పొందవచ్చన్న మాట. ఇక్కడ నుండి కొనండి.

గమనిక: ఈ ధరలలో కొన్నిసార్లు కొంచెం వ్యత్యాసాన్ని చూస్తారు, దాని బ్రాండ్ విక్రయదారులు తమ ధరను రోజు రోజుకు నిర్ణయించారు. ప్రతిసారీ తాజాగా మరియు బాగా తెలిసిన సాంకేతిక సంబంధిత వార్తల కోసం డిజిట్  తెలుగు యూట్యూబ్ మరియు ఫేస్బుక్ ఛానల్లను అనుసరించండి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :