vi plans with rs 25000 mobile insurance coverage
ఈ Vi Plan తో రీఛార్జ్ చేస్తే రూ. 25,000 రూపాయల మొబైల్ ఇన్సూరెన్స్ ఉచితం గా అందిస్తుందని మీకు తెలుసా. ఒకవేళ తెలియకుంటే ఈరోజు ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లన్స్ గురించి కంప్లీట్ గా తెలుసుకోండి. వోడాఫోన్ ఐడియా (Vi) యూజర్ల కోసం ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ను ప్రత్యేకంగా తీసుకొచ్చింది. ఈ ఉచిత మొబైల్ ఇన్సూరెన్స్ అందించే కేటగిరిలో మొత్తం మూడు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ అందించింది. ఈ మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ మరియు ఆ ప్లాన్స్ అందించే కంప్లీట్ ప్రయోజనాలు ఈరోజు తెలుసుకోండి.
వోడాఫోన్ ఐడియా (Vi) ఒక మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ అందించింది. ఈ మూడు ప్రీపెయిడ్ ప్;ప్లాన్స్ కూడా రీఛార్జ్ చేసే యూజర్లకు రూ. 25,000 రూపాయల మొబైల్ ఇన్సూరెన్స్ ఉచితం గా అందిస్తాయి. ఇందులో, రూ. 61 ప్లాన్, రూ. 201 ప్లాన్ మరియు రూ. 251 మూడు ప్లాన్లు ఉన్నాయి. ఈ మూడు ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా డేటా వోచర్స్ మరియు అదనపు బెనిఫిట్స్ కూడా అందిస్తాయి.
ఇది డేటా ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్ మరియు ఈ ప్లాన్ తో 2 జీబీ హై స్పీడ్ డేటా అందిస్తుంది. ఇది యాడ్ ఆన్ వోచర్ మరియు కేవలం ప్లాన్ 15 రోజుల వ్యాలిడిటీ తో ఉంటుంది. ఈ డేటా ప్లాన్ రూ. 25,000 రూపాయల మొబైల్ ఇన్సూరెన్స్ కవరేజీ కూడా అందిస్తుంది. ఈ ఇన్సూరెన్స్ కవరేజీ మీకు 30 రోజులు మాత్రమే కవర్ అవుతుంది. ఫోన్ చోరీ లేదా మొబైల్ లాస్ట్ వంటి వాటికి మాత్రమే ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది.
Also Read: Redmi Note 15: కేవలం 7.35mm సూపర్ స్లీక్ డిజైన్ లో బిగ్ బ్యాటరీతో లాంచ్ అవుతుంది.!
ఈ రెండు డేటా వోచర్స్ కూడా 30 రోజులు చెల్లుబాటు అయ్యే 10GB అందిస్తాయి. అంటే, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 10 జీబీల డేటా లభిస్తుంది మరియు ఈ డేటాని 30 రోజుల వరకు వినియోగించుకోవచ్చు. ఈ రెండు ప్లాన్స్ కూడా రూ. 2,5000 రూపాయల మొబైల్ ఇన్సూరెన్స్ కవరేజీని తీసుకొస్తాయి. వీటిలో రూ. 201 ప్లాన్ 6 నెలల మొబైల్ ఇన్సూరెన్స్ కవరేజీ అందిస్తే, రూ. 201 ప్లాన్ మాత్రం పూర్తిగా ఒక సంవత్సరం మొబైల్ ఇన్సూరెన్స్ కవరేజీ అందిస్తుంది.