డైలీ 2.5GB హై స్పీడ్ సంవత్సరం మొత్తం అందించే జియో ధమాకా అఫర్..!!

HIGHLIGHTS

రోజూ 2.5GB హై స్పీడ్ సంవత్సరం మొత్తం అందించే జియో ధమాకా అఫర్

ఈ అఫర్ తో సంవత్సరం మొత్తం రోజుకు 2.5GB హై స్పీడ్ డేటాను పొందవచ్చు

ఈ ప్లాన్ 365 రోజుల చెల్లుబాటులో వస్తుంది

డైలీ 2.5GB హై స్పీడ్ సంవత్సరం మొత్తం అందించే జియో ధమాకా అఫర్..!!

రోజూ 2.5GB హై స్పీడ్ సంవత్సరం మొత్తం అందించే జియో ధమాకా అఫర్. జియో కస్టమర్లకు రోజుకు సరిపడిన అధిక హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ మరియు మరిన్ని ఇతర లాభాలను అందించే బెస్ట్ ప్లాన్ అందుబాటులో వుంది. ఈ అఫర్ తో సంవత్సరం మొత్తం రోజుకు 2.5GB హై స్పీడ్ డేటాను పొందవచ్చు. అంటే, ఒక్కసారి రీఛార్జ్ చేస్తే పూర్తి సంవత్సరం నిశ్చింతగా ఉండవచ్చన్న మాట. మరింకెందుకు ఆలశ్యం జియో అఫర్ చేస్తున్న ఆ బెస్ట్ అఫర్ ఏమిటో చూద్దామా.   

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అదే, Jio Rs.2,999 Plan మరియు ఈ ప్లాన్ 365 రోజుల చెల్లుబాటులో వస్తుంది. ఈ ప్లాన్ అఫర్ చేసే అన్ని లాభాలను క్రింద చూడవచ్చు.

Jio Rs.2,999 Plan

ఈ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ని అందిస్తుంది. ఈ ప్లాన్ 365 వ్యాలిడిటీతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం 912.5GB ల హాయ్ స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత  యాక్సెస్ ను తీసుకువస్తుంది. ఈ ప్లాన్ తో 499 రూపాయల విలువైన డిస్నీ+ హాట్ స్టార్ సంవత్సరం సభ్యత్వం ఉచితంగా లభిస్తుంది. 75 GB అడిషనల్ డేటా ను కూడా జియో జత చేసింది.     

ఇక మరిన్ని జియో బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్స్ విషయానికి వస్తే, Rs.1,499 రూపాయల విలువవైన డిస్నీ+ హాట్ స్టార్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అఫర్ చేసే లేటెస్ట్ బెస్ట్ ప్లాన్స్ గురించి చూడవచ్చు. అదే, రూ.4,199 రూపాయల జియో అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్స్ అందించే ప్రయోజనాలను గురించి ఈ క్రింద చూడవచ్చు.

Jio Rs.4,199 Plan

ఈ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ని అందిస్తుంది. ఈ ప్లాన్ 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 3GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం 1095GB ల హైస్పీడ్ డేటా తీసుకువస్తుంది. ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ ను తీసుకువస్తుంది. అదనంగా, రూ.1,499 రూపాయల విలువైన Disney+ Hotstar యొక్క ఒక సంవత్సరం Premium సబ్ స్క్రిప్షన్ ను ఉచితం కూడా కస్టమర్లు పొందుతారు.

మరిన్ని జియో ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo