జియో బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ కోసం చూస్తున్నారా..!!

జియో బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ కోసం చూస్తున్నారా..!!
HIGHLIGHTS

రిలయన్స్ జియో అందించే బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్

ప్రతీ బడ్జెట్ కేటగిరీలో కూడా మంచి ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి

మరిన్ని ప్రయోజనాలను అందించే అన్లిమిటెడ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి

రిలయన్స్ జియో అందించే బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ కోసం చూస్తున్నారా? అయితే, మీకు ప్రతీ బడ్జెట్ కేటగిరీలో కూడా మంచి ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు, కేవలం అతితక్కువ ధరలో కూడా మరిన్ని ప్రయోజనాలను అందించే అన్లిమిటెడ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. అందుకే, రోజువారీ అధిక డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు ఉచిత SMS ప్రయోజాలను అందించే బెస్ట్ ప్లాన్స్ లను గురించి ఈరోజు చూడబోతున్నాము.

జియో రూ.149  ప్రీపెయిడ్ ప్లాన్

జియో రూ.149  ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ 20 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు రోజుకు 1 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 20GB డేటాని కూడా అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత  యాక్సెస్ ను తీసుకువస్తుంది.

జియో రూ.179  ప్రీపెయిడ్ ప్లాన్

జియో రూ.179  ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ 24 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు రోజుకు 1 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 24GB డేటాని కూడా అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత  యాక్సెస్ ను తీసుకువస్తుంది.

జియో రూ.209  ప్రీపెయిడ్ ప్లాన్

జియో రూ.209  ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు రోజుకు 1 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 28GB డేటాని కూడా అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత  యాక్సెస్ ను తీసుకువస్తుంది.

మరిన్ని బెస్ట్ జియో ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo