రిలయన్స్ జియో, తన Jio Fiber కస్టమర్లకు ఒక సంవత్సరం అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని ఉచితంగా ఇచ్చింది. రూ. 999 రూపాయల విలువగల ఈ Amazon Prime Membership ఉచితంగా ప్రకటించింది. అంటే, ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలను వీక్షించే అవకాశం మీకు దక్కుతుంది. మీరు దీని కోసం విడిగా ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. రిలయన్స్ జియో నుండి, ఇది మీకు వన్-టైమ్ ఆఫర్ గా మాత్రమే ఇస్తోంది. ఈ ఆఫర్ Jio యొక్క JIo Fiber వినియోగదారులకు మాత్రమే.
Survey
✅ Thank you for completing the survey!
Jio Fiber amazon prime
ఈ Jio Amazon Prime ఆఫర్, త్రైమాసిక (క్వార్టర్) సిల్వర్ ప్లాన్ రూపంలో మై జియో యాప్ నుండి కొత్త ఆఫరుగా ప్రకటించింది. కాని కొంతమంది నెలవారీ ప్లాన్ యూజర్లు తమ కోసం ఈ ప్లాన్ ఇంకా ఇక్కడ కనిపించలేదని చెప్పారు. . ఈ Jio Amazon Prime ఆఫర్ ఎంచుకున్న ప్లాన్లతో లేదా త్రైమాసిక, అర్ధ-వార్షిక లేదా వార్షిక ప్లాన్స్ తో మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.
అమెజాన్ గురించి మాట్లాడితే, దీని ప్రకారం, మీకు ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వాడుతుంటే, మీరు ఈ ప్లాన్ ఆఫర్ను పొందలేరు, అయితే మీ మొదటి షబ్ స్క్రిప్షన్ గడువు ముగిసే వరకు మీరు వేచి ఉన్న తరువాత మాత్రమే, మీరు ఈ Live అఫర్ సద్వినియోగం చేసుకోవచ్చు.
జియో ఇటీవల తన జియో సెట్-టాప్ బాక్స్ కి ప్రైమ్ వీడియో యాప్ జోడించింది. సంస్థ ఇప్పటికే కొన్ని జియో ఫైబర్ ప్లాన్లతో Hotstar , SonyLive , Zee 5, SunNext ,Voot మరియు Jio Cinema చందాలను అందిస్తోంది.
Jio యొక్క అనేక ఇతర ప్లాన్స్ గురించి ( Click ) ఇక్కడ తెలుసుకోండి!