జియో క్యాష్ బ్యాక్ అఫర్: ఈ రీఛార్జ్ చేస్తే 20% క్యాష్ బ్యాక్ అందుకోవచ్చు

Updated on 08-Dec-2021
HIGHLIGHTS

JIO కొన్ని ప్లాన్స్ పైన మాత్రం 20% క్యాష్ బ్యాక్ అఫర్ చేస్తోంది

జియో రీఛార్జ్ లేదా జియో మార్ట్ లేదా జియో స్టోర్ లలో ఉపయగించవచ్చు

జియో యొక్క మహా క్యాష్ బ్యాక్ అఫర్ చేసే అన్లిమిటెడ్ ప్లాన్స్

జియో లేటెస్ట్ గా తన రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచేసింది.కానీ, కొన్ని ప్లాన్స్ పైన మాత్రం 20% క్యాష్ బ్యాక్ అఫర్ చేస్తోంది. అయితే, ఈ క్యాష్ బ్యాక్ నగదు రూపంలో కాకుండా రిడీమ్ పాయింట్స్ గా జమ చేస్తుంది. వీటిని మీరు అవసరమైనప్పుడు జియో రీఛార్జ్ లేదా జియో మార్ట్ లేదా జియో స్టోర్ లలో ఉపయగించవచ్చు. అంతేకాదు, జియో యొక్క మహా క్యాష్ బ్యాక్ అఫర్ చేసే అన్లిమిటెడ్ ప్లాన్స్ డైలీ అధిక హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని లాభాలను కూడా అఫర్ చేస్తాయి.

Jio Rs.299 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ డైలీ 2GB డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 56 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. అధనంగా, 20% జియోమార్ట్ మహా క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది.

Jio Rs.666 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ డైలీ 1.5 GB డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 126 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. అధనంగా, 20% జియోమార్ట్ మహా క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది.

Jio Rs.719 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ డైలీ 2GB డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 168 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. అధనంగా, 20% జియోమార్ట్ మహా క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది.

మరిన్ని Reliance Jio బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here    

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :