జియో అఫర్: అధనపు ప్రయోజాలు అందించే బెస్ట్ ప్లాన్స్..!!

జియో అఫర్: అధనపు ప్రయోజాలు అందించే బెస్ట్ ప్లాన్స్..!!
HIGHLIGHTS

జియో కస్టమర్లకు అధనపు ప్రయోజాలు అందించే బెస్ట్ ప్లాన్స్

ఈ ప్లాన్స్ ఎంచుకునే వారికి అన్లిమిటెడ్ కాలింగ్, అధిక డేటా వస్తుంది

ఈ ప్లాన్స్ తో డిస్నీ+ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది

జియో కస్టమర్లకు అధనపు ప్రయోజాలు అందించే బెస్ట్ ప్లాన్స్ కొన్ని అందుబాటులో వున్నాయి. ఈ ప్లాన్స్ ఎంచుకునే వారికి అన్లిమిటెడ్ కాలింగ్, అధిక డేటా మరియు ఉచిత SMS ప్రయోజనాలతో పాటుగా డిస్నీ+ హాట్ స్టార్ ఉచిత సబ్ స్క్రిప్షన్ వంటి అధనపు ప్రయోజానాలను అందించే ప్లాన్స్ గురించి ఈరోజు చుడనున్నాము. ఈ ప్లాన్స్ 333 రూపాయల నుండి మొదలుకొని 4,199 రూపాయల వరకూ అందుబాటులో వున్నాయి.

జియో రూ.333  ప్రీపెయిడ్ ప్లాన్

జియో రూ.333  ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు రోజుకు 1.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 42GB డేటాని కూడా అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు 3 నెలల డిస్నీ+ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది.

జియో రూ.799  ప్రీపెయిడ్ ప్లాన్

జియో రూ.799  ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ 56 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు రోజుకు 2 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 112GB డేటాని కూడా అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు పూర్తిగా ఒక సంవత్సరం డిస్నీ+ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది.

జియో రూ.2,999  ప్రీపెయిడ్ ప్లాన్

జియో రూ.2,999  ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 912.5 GB డేటాని కూడా అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు పూర్తిగా ఒక సంవత్సరం డిస్నీ+ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది.

రోజు అధిక డేటా మరియు 1499 రూపాయల విలువైన ఒక సంవత్సరం డిస్నీ+ హాట్ స్టార్ Premium సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా చేసే ప్లాన్ కూడా వుంది. ఈ ప్లాన్ వివరాలను క్రింద చూడవచ్చు.     

జియో రూ.4,199  ప్రీపెయిడ్ ప్లాన్

జియో రూ.4,199  ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 1095 GB డేటాని కూడా అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు  1499 రూపాయల విలువైన ఒక సంవత్సరం డిస్నీ+ హాట్ స్టార్ Premium సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది. 

మరిన్ని బెస్ట్ జియో ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo