Jio Best Plan which offers unlimited calling and 5g data at just rs 10 daily of 90 days
Jio Best Plan: రిలయన్స్ జియో యూజర్లకు గొప్ప ప్రీపెయిడ్ ప్లాన్ ఒకటి అందించింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రోజుకు కేవలం రూ. 10 ఖర్చుతోనే అన్లిమిటెడ్ డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటు మరిన్ని ప్రయోజనాలు కూడా అందుకోవచ్చు. టారిఫ్ రేట్లు పెరిగిన తరువాత జియో అందించిన బెస్ట్ అన్లిమిటెడ్ 5జి ప్రీపెయిడ్ ప్లాన్లలో ఇది కూడా ఒకటిగా నిలుస్తుంది.
టారిఫ్ రేట్లు పెరిగిన తరువాత అన్లిమిటెడ్ ప్రయోజనాలతో వచ్చే ప్లాన్స్ చాలా ఖరీదైన ప్లాన్స్ గా మారాయి. అయినా సరే, రిలయన్స్ జియో యొక్క లేటెస్ట్ రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు రూ. 10 ఖర్చుతోనే 90 రోజులు అన్లిమిటెడ్ 5G డేటా మరియు కాలింగ్ మరిన్ని లాభాలు అందించే బెస్ట్ ప్లాన్ గా నిలుస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలు ఇక్కడ చూడవచ్చు.
జియో యొక్క రూ. 899 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఈ 90 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను జియో ట్రూ 5జి నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ 5జి డేటా అందిస్తుంది మరియు అన్లిమిటెడ్ కాలింగ్ కూడా ఆఫర్ చేస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 4G నెట్ వాకర్ పై రోజు 2GB హై స్పీడ్ డేటా మరియు 90 రోజులకు 20GB అదనపు డేటా తో టోటల్ 200GB ని అందిస్తుంది.
అంతేకాదు, ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు డైలీ 100 SMS వినియోగ సౌలభ్యం అంధిస్తుంది. అలాగే, Jio Tv, జియో సినిమా మరియు జియో క్లౌడ్ వంటి జియో యాప్స్ కి ఉచిత యాక్సెస్ ను కూడా అందిస్తుంది.
Also Read: Realme GT 7 Pro ఫోన్ 120X AI కెమెరా మరియు స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ తో లాంచ్ అవుతోంది.!
పైన తెలిపిన లాభాలతో పాటు Diwali Dhamaka Offer లో భాగంగా ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లను మరిన్ని ఇతర లాభాలు కూడా అందుతాయి. ఈ ప్లాన్ తో రీ రీఛార్జ్ చేసే యూజర్లకు EaseMyTrip ద్వారా బుక్ చేసే ఫ్లైట్ / హోటల్ బుకింగ్ పై గరిష్టంగా రూ. 3,000 రూపాయల వరకు తగ్గింపు లభిస్తుంది. ఇది కాకుండా Ajio షాపింగ్ పై రూ. 200 వరకు మరియు Swiggy ఆర్డర్ పై రూ. 150 తగ్గింపు కూడా లభిస్తుంది. అయితే, వీటిపై షరతులు వర్తిస్తాయి.
మరిన్ని ఇతర ప్లాన్స్ చెక్ చేయడానికి మరియు మొబైల్ రీఛార్జ్ కోసం Click Here