Jio best Plan: 5G మరియు 4G నెట్‌వర్క్ పైన కూడా సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ డేటా అందుకోండి.!

Highlights

2027 కొత్త సంవత్సరం సందర్భంగా రిలయన్స్ జియో అద్భుతమైన అన్లిమిటెడ్ ఆఫర్లను అనౌన్స్ చేసింది.

సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ లాభాలు కోరుకునే యూజర్ల కోసం గొప్ప ప్లాన్ ఒకటి అందించింది

Jio best Plan 365 రోజులు 5జి మరియు 4జి నెట్‌వర్క్ పైన కూడా అన్లిమిటెడ్ డేటా అందిస్తుంది.

Jio best Plan: 2027 కొత్త సంవత్సరం సందర్భంగా రిలయన్స్ జియో అద్భుతమైన అన్లిమిటెడ్ ఆఫర్లను అనౌన్స్ చేసింది. ఒక సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ లాభాలు కోరుకునే యూజర్ల కోసం గొప్ప ప్లాన్ ఒకటి అందించింది. అదే, రూ. 3,999 రూపాయల వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ఒక సంవత్సరం ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు పూర్తిగా 365 రోజులు 5జి మరియు 4జి నెట్వర్క్ పైన కూడా అన్లిమిటెడ్ డేటా అందిస్తుంది.

Jio best Plan: ప్లాన్ ఏమిటి?

2027 కొత్త సంవత్సరం సందర్భంగా రిలయన్స్ జియో ‘హ్యాపీ న్యూ ఇయర్ 2.0’ పేరుతో కొత్త ఆఫర్లు అనౌన్స్ చేసింది. ఇందులో భాగంగా కేవలం 15 రూపాయల వన్డే అన్లిమిటెడ్ 5జి డేటా ప్లాన్ మొదలుకొని, పూర్తిగా సంవత్సరం మొత్తం 5జి నెట్‌వర్క్ మరియు 4జి నెట్‌వర్క్ పైన కూడా అన్లిమిటెడ్ డేటా మరియు మరిన్ని గొప్ప ప్రయోజనాలు అందించే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు రిలీజ్ వచ్చేసింది.

వీటిలో, ఒక సంవత్సరం మొత్తం అనేక లాభాలు అందించే విధంగా రూ. 3,999 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ని అందించింది. ఇప్పుడు మనం చెప్పుకుంటుంది అదే వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించి. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ డేటా మరియు మరిన్ని వన్ ఇయర్ లాభాలు అందుకునే అవకాశం జియో అందించింది.

Jio best Plan: అందించే బెనిఫిట్స్ ఏమిటి?

రిలయన్స్ కొత్తగా తీసుకొచ్చిన రూ. 3,999 రూపాయల వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసి యూజర్లు పూర్తిగా ఒక సంవత్సరం మొత్తం వ్యాలిడిటీ అందుకుంటారు. కేవలం వ్యాలిడిటీ మాత్రమే కాదు పూర్తిగా ఒక సంవత్సరం అన్లిమిటెడ్ కాలింగ్ మరియు రోజుకు 100 ఎస్ఎంఎస్ వినియోగ ప్రయోజనాలు కూడా అందుకుంటారు.

ముఖ్యంగా, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు నెట్‌వర్క్ ఏదైనా, అంటే జియో 4జి లేదా జియో 4జి నెట్‌వర్క్ అయినా సరే సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ గా డేటాని వినియోగించుకోవచ్చు. ఇతర ప్లాన్లతో కేవలం డైలీ లిమిటెడ్ హై స్పీడ్ 4జి డేటా మాత్రమే అందించిన జియో, ఈ ప్లాన్ తో 4జి నెట్‌వర్క్ పైన కూడా పూర్తిగా అన్లిమిటెడ్ డేటా ఆఫర్ చేస్తుంది.

కేవలం ఇవి మాత్రమే కాదు, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో మరిన్ని అదనపు ప్రయోజనాలు కూడా రిలయన్స్ జియో అందించింది. అవేమిటంటే, రూ. 1,590 రూపాయల విలువైన 12 నెలల Canva Pro Lite యాక్సెస్ ని ఉచితంగా అందిస్తుంది. అంతేకాదు, Fan Code యాక్సెస్, జియో హాట్ స్టార్ మొబైల్ + హాలీవుడ్ మరియు జియో 50GB AI Cloud స్టోరేజ్ అదనపు బెనిఫిట్స్ కూడా అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

View full profile