Digit.in

బిగ్ స్క్రీన్ 55 ఇంచ్ QLED Smart Tv ని బడ్జెట్ ధరలో కొనాలని చూసే వారికి ఇదే బెస్ట్ ఆఫర్.!

Highlights

ఈ రోజు ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి బెస్ట్ TV డీల్ అందుబాటులో ఉంది

బిగ్ స్క్రీన్ 55 ఇంచ్ QLED Smart Tv ని బడ్జెట్ ధరలో లభిస్తోంది

బడ్జెట్ లో ఇలాంటి బిగ్ స్మార్ట్ టీవీ కోసం చూస్తుంటే, ఈ బిగ్ డీల్ ను చూడవచ్చు

బిగ్ స్క్రీన్ 55 ఇంచ్ QLED Smart Tv ని బడ్జెట్ ధరలో కొనాలని చూసే వారికి ఇదే బెస్ట్ ఆఫర్.!

బిగ్ స్క్రీన్ 55 ఇంచ్ QLED Smart Tv ని బడ్జెట్ ధరలో కొనాలని చూసే వారికి ఈ రోజు ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి బెస్ట్ డీల్ అందుబాటులో ఉంది. ఇంటికి తగిన పెద్ద స్క్రీన్ స్మార్ట్ టీవీని కేవలం 30 వేల రూపాయల కంటే తక్కువ ధరలో కొనాలని సరైన సమయం కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ డీల్ అవుతుంది. మీరు కూడా ఇదే బడ్జెట్ లో ఇలాంటి బిగ్ స్మార్ట్ టీవీ కోసం చూస్తుంటే, ఈ బిగ్ డీల్ ను చూడొచ్చు.

55 ఇంచ్ QLED Smart Tv ఆఫర్

Jio Tele OS సపోర్టుతో థామ్సన్ ఇండియన్ మార్కెట్లో రీసెంట్ గా విడుదల చేసిన 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ 55TJQ0032 ఈరోజు బడ్జెట్ ప్రైస్ లో లభిస్తుంది. ఈ టీవీ ఈరోజు 26 శాతం బిగ్ డిస్కౌంట్ తో కేవలం రూ. 30,499 రూపాయల ఆఫర్ ధరలో ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి లిస్ట్ అయ్యింది.

55 INCH QLED Smart Tv deal

ఈ లిస్ట్ ప్రైస్ పైన అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా ఫ్లిప్ కార్ట్ జత చేసింది. అదేమిటంటే, ఈ స్మార్ట్ టీవీని ICICI క్రెడిట్ కార్డు టి తీసుకునే వారికి రూ. 2,000 రూపాయల భారీ అదనపు డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది. ఈ ఆఫర్ తో ఈ టీవీ కేవలం రూ. 28,499 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది.

55 ఇంచ్ QLED Smart Tv : ఫీచర్స్

ఇది Jio Tele OS సపోర్ట్ తో థాంసన్ అందించిన స్మార్ట్ టీవీ మరియు ఇది 55 ఇంచ్ క్యూలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 450 నిట్స్ బ్రైట్నెస్, 4K HDR మరియు VIVID కలర్స్ ఫీచర్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ చిప్ సెట్, 2జీబీ ర్యామ్ మరియు 8 జీబీ స్టోరేజ్ తో వస్తుంది. ఈ టీవీ 400 కంటే అధిక ఉచిత లైవ్ చానల్స్ కూడా ఆఫర్ చేస్తుంది.

ఇక సౌండ్ విషయానికి వస్తే, ఈ టీవీ రెండు స్పీకర్లు కలిగి టోటల్ 48W సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇందులో డాల్బీ ఆడియో, డాల్బీ డిజిటల్ మరియు DTS ట్రూ సరౌండ్ సౌండ్ సపోర్ట్ ఉంది. ఈ ఫీచర్స్ తో మంచి క్వాలిటీ సౌండ్ అందిస్తుంది. ఇందులో డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, HDMI, USB, ఈథర్నెట్, ఆప్టికల్ అవుట్ మరియు ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

View full profile