ఈ జియో ప్లాన్స్ తో T20 World Cup Live ఉచితంగా ఎంజాయ్ చేయవచ్చు

Updated on 26-Oct-2021
HIGHLIGHTS

జియో తన కస్టమర్ల కోసం బెస్ట్ ప్లాన్స్ అందించింది

టి20 వరల్డ్ కప్ మ్యాచ్ లను ఉచితంగా వీక్షించవచ్చు

ఎక్కువ డేటా మరియు మరిన్ని ప్రయోజాలను అందిస్తుంది

T20 World Cup Live కోసం రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం బెస్ట్ ప్లాన్స్ అందించింది. ఈ జియో ప్లాన్స్ రీఛార్జ్ చేస్తే టి20 వరల్డ్ కప్  మ్యాచ్ లను ఉచితంగా వీక్షించవచ్చు. టి20 వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకొని జియో డిస్నీ+ హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అఫర్ చేసే ప్రీపెయిడ్ ప్లాన్స్ అందించింది. ఈ ప్లాన్స్ ను రీఛార్జ్ చేసే వారు టి20 వరల్డ్ కప్ అన్ని మ్యాచ్ లను ఉచితంగా  ఎంజాయ్ చేయడమేకాకుండా పూర్తిగా ఒక సంవత్సరం మొత్తం మూవీలు మరియు కార్యక్రమాలను కూడా ఆనదించవచ్చు.

రిలయన్స్ జియో రూ.499 ప్లాన్

రిలయన్స్ జియో తన కస్టమర్లకు ఈ రూ.499 ప్లాన్ తో ఎక్కువ డేటా మరియు మరిన్ని ప్రయోజాలను అందిస్తుంది . ఈ ప్లానుతో అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవడమే కాకుండా, రోజుకు 3జిబి హై స్పీడ్ డేటాతో మొత్తంగా వ్యాలిడిటీ కాలానికి గాను 84GB డేటా మరియు అదనపు 6GB ఉచిత డేటాతో కలిపి మొత్తం 90GB డేటాతో వస్తుంది మరియు Jio Apps కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ తో పాటుగా డైలీ 100 ఉచిత SMS లను కూడాఅందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 28 రోజులు. అధనంగా, ఈ ప్లాన్ తో రూ.499 రూపాయల విలువ గల డిస్నీ+ హాట్ స్టార్ VIP సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది.  

రిలయన్స్ జియో రూ .666

ఈ రూ.666 ప్లాన్ కూడా మంచి ప్రయోజాలను అందిస్తుంది. ఎందుకంటే, ఈ ప్లానుతో అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవడమే కాకుండా, రోజుకు 2 జిబి హై స్పీడ్ డేటాతో మొత్తంగా వ్యాలిడిటీ కాలానికి గాను 112GB డేటా మరియు Jio Apps కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ తో పాటుగా డైలీ 100 ఉచిత SMS లను కూడాఅందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 56 రోజులు. అధనంగా, ఈ ప్లాన్ తో రూ.499 రూపాయల విలువ గల డిస్నీ+ హాట్ స్టార్ VIP సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది.  

రిలయన్స్ జియో రూ.888

రిలయన్స్ జియో కస్టమర్లకు ఎక్కువ డేటా మరియు మరిన్ని ప్రయోజాలను అందిస్తుంది ఈ రూ888 ప్లాన్.  ఈ ప్లానుతో అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవడమే కాకుండా, రోజుకు 2 జిబి హై స్పీడ్ డేటాతో మొత్తంగా వ్యాలిడిటీ కాలానికి గాను 168GB డేటా మరియు అదనపు 5GB ఉచిత డేటాతో కలిపి మొత్తం 173GB డేటాతో వస్తుంది మరియు Jio Apps కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ తో పాటుగా డైలీ 100 ఉచిత SMS లను కూడాఅందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 84 రోజులు. అధనంగా, ఈ ప్లాన్ తో రూ.499 రూపాయల విలువ గల డిస్నీ+ హాట్ స్టార్ VIP సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది.  

రిలయన్స్ జియో రూ .2,599

రిలయన్స్ జియో యొక్క ఈ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ పూర్తి సంవత్సరం వ్యాలిడిటీని అందిస్తుంది. జియో యొక్క ఈ ప్లానుతో అన్ని నెట్వర్కులకు  అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, డైలీ 100 SMS,  మరియు 365 రోజుల చెల్లుబాటును కలిగి ఉంది. ఈ ప్లానుతో మీకు డైలీ 2 GB హై స్పీడ్ 4G డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను 730 GB డేటాతో పాటుగా 10GB అధనపు ఉచిత డేటాతో కలిపి 740GB  డేటా మరియు Jio Apps కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది. అధనంగా, 499 రుపాయల విలువగల Disney+ Hotstar 1 సంవత్సరం సబ్ స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తుంది.

మరిన్ని ఇతర రిలయన్స్ జియో ప్లాన్స్ కోసం Click Here 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :