BSNL Plan: 395 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్ ఇదిగో.!

Updated on 30-Apr-2025
HIGHLIGHTS

యూజర్లకు లాంగ్ వ్యాలిడిటీ అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్లలో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్

ఈ BSNL Plan 395 రోజుల పాటు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది

బిఎస్ఎన్ఎల్ రికమండ్ చేస్తున్న బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

BSNL Plan: బిఎస్ఎన్ఎల్ యూజర్లకు లాంగ్ వ్యాలిడిటీ అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్లలో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ ఒకటి వుంది. ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ 395 రోజుల పాటు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో పాటు మరికొన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా బిఎస్ఎన్ఎల్ రికమండ్ చేస్తున్న బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ గా చెప్పబడుతున్నాయి. ఈరోజు బిఎస్ఎన్ఎల్ ఆ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ లను చూడనున్నాము.

BSNL Plan:

బిఎస్ఎన్ఎల్ యొక్క PV-2399 ప్రీపెయిడ్ ప్లాన్ 395 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్ గా నిలుస్తుంది. ఈ బిఎస్ఎన్ఎల్ బెస్ట్ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ మరియు 30 రోజుల అదనపు వ్యాలిడిటి కలుపుకొని 395 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న ఈ బ్స్ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే పూర్తి బెనిఫిట్స్ ఇప్పుడు చూద్దాం.

బిఎస్ఎన్ఎల్ రూ. 2,399 ప్లాన్

బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ రూ. 2,399 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ 395 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు పూర్తి వ్యాలిడిటీ కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఇది మాత్రమే కాదు ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ యూజర్లు డైలీ 2GB హై స్పీడ్ డేటా అందిస్తుంది. ఈ డైలీ డేటా లిమిట్ ముగిసిన తర్వాత కూడా 40Kbps వేగంతో అన్లిమిటెడ్ యాక్సెస్ కూడా అందిస్తుంది. ఈ బిఎస్ఎన్ఎల్ రూ. 2,399 ప్లాన్ తో డైలీ 100SMS వినియోగ ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. ఈ ప్లాన్ బెస్ట్ బడ్జెట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ గా చెప్పడుతుంది.

ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో పాటు మరో బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ కూడా బెస్ట్ నడిగేట్ ప్రీపెయిడ్ ప్లాన్ గా చెప్పబడుతుంది. అదే PV-1198 ప్రీపెయిడ్ ప్లాన్ మరియు ఈ ప్రీపెయిడ్ ప్లాన్ నెలకు కేవలం రూ. 100 రూపాయల ఖర్చుతో డేట్, కాలింగ్ మరియు SMS వంటి అన్ని లాభాలు అందిస్తుంది.

Also Read: Motorola Edge 60 Pro ను స్టన్నింగ్ ఫీచర్స్ తో సైలెంట్ గా విడుదల చేసిన మోటోరోలా.!

బిఎస్ఎన్ఎల్ రూ. 1,198 ప్లాన్

బిఎస్ఎన్ఎల్ రూ. 1,198 ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీని 12 నెలల సమానమైన ప్రయోజనాలతో ఆఫర్ చేస్తుంది. అంటే, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు నెలకు 300 మినిట్స్ కాలింగ్, నెలకు 3GB డేటా మరియు నెలకు 30 SMS చొప్పున ప్రతి నెల అందిస్తుంది. విధంగా ఈ ప్లాన్ 12 నెలల పాటు అన్ని ప్రయోజనాలు అందిస్తుంది. అందుకే, ఈ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ దేశంలోనే అత్యంత చవకైన బెస్ట్ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ గా నిలుస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :