BSNL Plan: తక్కువ ఖర్చుతో 5 నెలలు అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్ ఇదే.!

HIGHLIGHTS

బిఎస్ఎన్ఎల్ యూజర్లకు బెస్ట్ అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్స్ చాలానే అందించింది

BSNL బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్ తక్కువ ఖర్చుతో 5 నెలలు ఎక్కువ లాభాలు అందిస్తుంది

ఈ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ 160 రోజులు చెల్లుబాటు అవుతుంది

BSNL Plan : బిఎస్ఎన్ఎల్ యూజర్లకు బెస్ట్ అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్స్ చాలానే అందించింది. వీటిలో ఒక బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్ తక్కువ ఖర్చుతో 5 నెలలు ఎక్కువ లాభాలు అందిస్తుంది. బిఎస్ఎన్ఎల్ యూజర్లకు మంచి లాభాలు అందించే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ గురించి ఈరోజు తెలుసుకుందాం.

BSNL Plan: ఏమిటా బెస్ట్ 5 నెలల ప్లాన్?

బిఎస్ఎన్ఎల్ చాలా కాలంగా ఆఫర్ చేస్తున్న 5 నెలల ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 997 ప్రీపెయిడ్ ప్లాన్ గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది. ఈ లాంగ్ వ్యాలిడే ప్రీపెయిడ్ ప్లాన్ 16 రోజులు అన్లిమిటెడ్ ప్రయోజనాలు అందిస్తుంది. ఈ బిఎస్ఎన్ఎల్ బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే కంప్లీట్ బెనిఫిట్స్ ఇక్కడ చూడవచ్చు.

బిఎస్ఎన్ఎల్ రూ. 997 ప్రీపెయిడ్ ప్లాన్

బిఎస్ఎన్ఎల్ రూ. 997 ప్రీపెయిడ్ ప్లాన్ 160 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 160 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ సౌలభ్యం అందిస్తుంది. అంతేకాదు, ఈ బడ్జెట్ లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ తో ఈరోజుకు 2GB హై స్పీడ్ డేటా చొప్పున 160 రోజులకు గాను 320GB హై స్పీడ్ డేటా అందిస్తుంది. ఈ డైలీ హై స్పీడ్ డేట్ లిమిట్ ముగిసిన తర్వాత 40Kbps స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటాకి కూడా యాక్సెస్ అందిస్తుంది.

ఈ బిఎస్ఎన్ఎల్ బడేటి 5 నెలల ప్రీపెయిడ్ ప్లాన్ తో రోజుకు 1000 SMS వినియోగ ప్రయోజనం కూడా అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో Hardy గేమ్స్, ఛాలెంజర్ అరేనా గేమ్స్, గేమ్ ఆన్ ఆస్ట్రోటెల్, Gameium, Lystn పోడ్కాస్ట్, Zing మ్యూజిక్ మరియు BSNL Tunes కి కూడా ఉచిత యాక్సెస్ అందిస్తుంది.

Also Read: ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి Galaxy S23 FE పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది.!

అంటే, ఈ బిఎస్ఎన్ఎల్ రూ. 997 ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ డేటా, డైలీ SMS మరియు మరిన్ని ఇతర ఉచిత లాభాలు కూడా అందిస్తుంది.

BSNL యొక్క మరిన్ని బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :