BSNL జబర్దస్త్ అఫర్: చవక ధరకే డైలీ 5GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ 85 రోజుల వ్యాలిడిటీ

Updated on 15-Dec-2021
HIGHLIGHTS

టెలికం రంగంలో పోటీ మెరిటా రసవత్తరంగా మారింది

SNL మాత్రం నామమాత్రపు ధరలకే రీఛార్జ్ ప్లాన్ ప్లాన్ లను అఫర్ చేస్తోంది

అతి చవక ధరలో ప్రకటించిన రూ.599 రూపాయల రీఛార్జ్ ప్లాన్

టెలికం రంగంలో పోటీ మెరిటా రసవత్తరంగా మారింది. ఒకవైపు ప్రైవేట్ యాజమాన్య టెలికం సంస్థల రీఛార్జ్ ధరలు ఆకాశాన్ని అంటుతుంటే, ప్రభుత్వ టెలికం సంస్థ BSNL మాత్రం నామమాత్రపు ధరలకే రీఛార్జ్ ప్లాన్ ప్లాన్ లను అఫర్ చేస్తోంది. ముఖ్యంగా లాంగ్ వ్యాలిడిటీ కోరుకునేవారికి మార్కెట్లో ఆల్ టైం బెస్ట్ ప్లాన్స్ ను కూడా అఫర్ చేస్తోంది. ఇందులో అతి చవక ధరలో ప్రకటించిన రూ.599 రూపాయల రీఛార్జ్ ప్లాన్ గురించి చెపుకోవచ్చు.

BSNL రూ.599 ప్లాన్

ఇది BSNL Rs.599 STV ప్లాన్ గా పిలువబడుతుంది. ఈ ప్లాన్ కస్టమర్లకు అధిక లాభాలను అందించే వాటిలో బెస్ట్ ప్లాన్ గా నిలుస్తుంది. ఈ ప్లాన్ 85 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను డైలీ 5GB హై సీడ్ డేతా మరియు అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ను కూడా అఫర్ చేస్తుంది. అలాగే, 85 రోజులకు డైలీ 100 ఉచిత SMS లను కూడా తీసుకువస్తుంది. అదనంగా, Zing App కి ఉచిత సబ్ స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది. 

ఇక మరిన్ని బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి చూస్తే, కేవలం 500 రూపాయల బడ్జెట్ లో అన్లిమిటెడ్ ప్రయోజాలను అఫర్ చేసే బెస్ట్ ప్లాన్స్ కూడా చాలానే వున్నాయి. వాటిలో బెస్ట్ ప్లాన్స్ ఈ క్రింద చూడవచ్చు.     

BSNL రూ.199 అన్లిమిటెడ్ ప్లాన్

BSNL యొక్క రూ.199 అన్లిమిటెడ్ ప్లాన్ డైలీ 2GB హై స్పీడ్ డేటాతో మొత్తంగా 60GB డేటాని అందిస్తుంది. అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని పూర్తి నెల మొత్తం చేసుకోవచ్చు. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది మరియు రోజుకు 100 SMS లను కూడా తీసుకువస్తుంది.                     

BSNL రూ.249 అన్లిమిటెడ్ ప్లాన్

BSNL యొక్క రూ.249 అన్లిమిటెడ్ ప్లాన్ డైలీ 2GB హై స్పీడ్ డేటాతో మొత్తంగా 120GB డేటాని అందిస్తుంది. అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని పూర్తిగా రెండు నెలలు మొత్తం చేసుకోవచ్చు. ఈ ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది మరియు రోజుకు 100 SMS లను కూడా తీసుకువస్తుంది.

BSNL రూ.397 అన్లిమిటెడ్ ప్లాన్

BSNL యొక్క రూ.397 అన్లిమిటెడ్ ప్లాన్ 10 నెలల (300 రోజులు) వ్యాలిడిటీ తో వస్తుంది మరియు డైలీ 2GB హై స్పీడ్ డేటాతో మొత్తంగా 120GB డేటాని అందిస్తుంది. అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని పూర్తిగా రెండు నెలలు మొత్తం చేసుకోవచ్చు. ఈ ప్లాన్ యొక్క ఉచిత లాభాలు కేవలం 60 రోజులకే వర్తిస్తాయి.

BSNL రూ.499 STV ప్లాన్

BSNL యొక్క రూ.499 STV ప్లాన్ డైలీ 2GB హై స్పీడ్ డేటాతో మొత్తంగా 180GB డేటాని అందిస్తుంది. అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని పూర్తిగా మూడు నెలలు మొత్తం చేసుకోవచ్చు. ఈ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది మరియు రోజుకు 100 SMS లను కూడా తీసుకువస్తుంది. అదనంగా, ఫ్రీ కాలర్ ట్యూన్ మరియు ఉచిత Zing యాప్ యాక్సెస్ కూడా అందిస్తుంది.

BSNL యొక్క మరిన్ని బెస్ట్ ప్లాన్స్ కోసం Click Here                  

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :