BSNL Best Plan: 180 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు 90GB డేటా అందించే బెస్ట్ ప్లాన్.!

HIGHLIGHTS

బిఎస్ఎన్ఎల్ యూజర్లకు గొప్ప ప్రీపెయిడ్ ప్లాన్స్ ఆఫర్ చేస్తోంది

ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అందిస్తున్నాయి

బిఎస్ఎన్ఎల్ బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్ గురించి ఈరోజు చూడనున్నారు

BSNL Best Plan: ప్రభుత్వ టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్ యూజర్లకు గొప్ప ప్రీపెయిడ్ ప్లాన్స్ ఆఫర్ చేస్తోంది. ప్రీపెయిడ్ ప్లాన్స్ చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అందిస్తున్నాయి. అందులో ఒక బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్ గురించి ఈరోజు చూడనున్నారు. ఈ బెస్ట్ లాంగ్ ప్రీపెయిడ్ ప్లాన్ 180 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది.

BSNL Best Plan

బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 897 లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ 180 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ బడ్జెట్ యూజర్లకు అవసరమైన అన్ని ప్రయోజనాలు అందిస్తుంది. ఈ బిఎస్ఎన్ఎల్ బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే కంప్లీట్ బెనిఫిట్స్ ఇప్పుడు చూద్దాం.

బిఎస్ఎన్ఎల్ రూ. 897 ప్రీపెయిడ్ ప్లాన్

బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 897 ప్రీపెయిడ్ ప్లాన్ 180 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 180 రోజుల పాటు పూర్తిగా అన్లిమిటెడ్ కాలింగ్ కాలింగ్ సౌలభ్యం అందిస్తుంది. ఈ బిఎస్ఎన్ఎల్ రూ. 897 ప్రీపెయిడ్ ప్లాన్ 180 రోజులకు గాను 90GB హాయ్ స్పీడ్ డేట్ అందిస్తుంది. ఈ డేటా లిమిట్ ముగిసిన తర్వాత 40Kbps స్పీడ్ వద్ద అన్లిమిటెడ్ డేటా కూడా ఆఫర్ చేస్తుంది.

ఈ బిఎస్ఎన్ఎల్ బడ్జెట్ లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 1000 SMS వినియోగ ప్రయోజనం కూడా అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ హై స్పీడ్ డేట్ ముగిసిన తర్వాత 1MB హై స్పీడ్ డేటా కోసం 25 పైసలు ఛార్జ్ చేస్తుంది.

Also Read: భారీ డిస్కౌంట్ తో 11 వేలకే బ్రాండ్ న్యూ 600W Dolby Soundbar అందుకోండి.!

ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కాలింగ్ ఎక్కువగా కోరుకునే వారికి తగిన బెస్ట్ ప్లాన్ అవుతుంది మరియు చాలా తక్కువ ఖర్చులోనే లభిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేసే యూజర్లకు 90GB హై స్పీడ్ డేటా కూడా లభిస్తుంది.

మరిన్ని బిఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :