7,499 రూ లకు 6000mah తో 10.1in tablet లాంచ్
By
Team Digit |
Updated on 05-Jul-2016
Swipe బ్రాండ్ నుండి 7,499 రూ లకు Swipe X703 పేరుతో ఒక tablet డివైజ్ లాంచ్ అయ్యింది. ప్రధాన హైలైట్ 6000mah బ్యాటరీ.
Survey✅ Thank you for completing the survey!
డ్యూయల్ సిమ్, 10.1 in 1280×800 పిక్సెల్స్ 160PPi డిస్ప్లే, మీడియా టెక్ క్వాడ్ కోర్ 1.3GHz ప్రొసెసర్, 1gb రామ్, ARM Mali GPU.
8gb ఇంబిల్ట్ స్టోరేజ్, 32gb SD కార్డు, 5MP రేర్ fixed ఫోకస్ కెమెరా అండ్ 2MP ఫ్రంట్ కెమెరా, 3G ఇంటర్నెట్ తో దీని బరువు 500గ్రా ఉంది.
స్నాప్ డీల్ లో మాత్రమే సేల్స్ జరగనున్నాయి. ఆండ్రాయిడ్ 5.1 OS తో వస్తున్న tablet white కలర్ వేరియంట్ మాత్రమే ఉంది.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile