3000 mah బ్యాటరీ తో 5,553 రూ లకు ఇండియా లో కొత్త ఫోన్ లాంచ్

3000 mah బ్యాటరీ తో 5,553 రూ లకు ఇండియా లో కొత్త ఫోన్ లాంచ్

Ziox అనే బ్రాండ్ నుండి Astra Metal 4G స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది ఇండియన్ మార్కెట్ లో. హై లైట్స్ 3000 mah బ్యాటరీ. ప్రైస్ 5,553 రూ.

Ziox డిల్లీ లో ఉండే Sun Airvoice అనే కంపెని నుండి స్టార్ట్ అయిన మొబైల్ బ్రాండ్. ఆల్రెడీ పలు మోడల్స్ కూడా లాంచ్ అయ్యాయి.

స్పెక్స్: డ్యూయల్ సిమ్, 5 in IPS LCD HD 294ppi డిస్ప్లే, 1.3GHz ప్రొసెసర్, 1GB రామ్, 21 లాంగ్వేజెస్ సపోర్ట్, 4G VoLTE.

3000 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ 6.0 OS, 8GB ఇంబిల్ట్ స్టోరేజ్, 32GB SD కార్డ్ సపోర్ట్, 5MP LED ఫ్లాష్ రేర్ కెమెరా అండ్ 2MP ఫ్రంట్ కెమెరా.

ఈ లింక్ పై క్లిక్ చేస్తే కంపెని అఫీషియల్ వెబ్ సైట్ డిటేల్స్ తెలుసుకోగలరు.

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo