Micromax యొక్క సహాయక బ్రాండ్ YU యొక్క స్మార్ట్ ఫోన్ YU Yureka Black యొక్క సేల్స్ ఈరోజు ఆన్లైన్ షాపింగ్ వెబ్సైటు ఫ్లిప్కార్ట్ లో ఎక్స్ క్లూజివ్ గా

Micromax  యొక్క సహాయక  బ్రాండ్  YU  యొక్క స్మార్ట్  ఫోన్   YU Yureka Black  యొక్క సేల్స్ ఈరోజు  ఆన్లైన్ షాపింగ్  వెబ్సైటు   ఫ్లిప్కార్ట్  లో  ఎక్స్  క్లూజివ్  గా జరుగుతున్నాయి.  ఈరోజు రాత్రి 12 గంటలనుంచి ఈ సేల్  మొదలవుతుంది .  ఈ సేల్  కి ఎటువంటి  టైం లిమిట్ లేదు 
ఈ స్మార్ట్ ఫోన్ క్రోమ్  బ్లాక్ మరియు మెట్  బ్లాక్ ఫినిష్  తో ఇంట్రడ్యూస్  అయింది .  దీని ధర  Rs 8,999 .
ఈ స్మార్ట్ ఫోన్ కి మెటల్  బాడీ   వెనుకవైపు గ్లాస్ పొందుపరిచారు.  దీని యొక్క తిక్నెస్   8.55mm , మరియు బరువు 142 గ్రాములు . ఈ స్మార్ట్ ఫోన్ లో జేశ్చర్  సపోర్ట్ కూడా కలదు , దీని ద్వారా మీరు యాప్స్  ఓపెన్ చేయవచ్చు.  కాల్స్  చేసుకోవచ్చు , sms  కూడా చేసుకోవచ్చు .

Yu Yureka Black (Chrome Black, 32 GB) (4 GB RAM), అమెజాన్ లో 8,999/- లకు కొనండి

Yu Yureka Black (Chrome Black, 32 GB) (4 GB RAM), అమెజాన్ లో 8,999/- లకు కొనండి
ఇక దీని స్పెక్స్  గమనిస్తే  5- ఇంచెస్ ఫుల్  HD  డిస్ప్లే  కలిగి రెసొల్యూషన్ 1920 x 1080 పిక్సల్స్ దీనిలో  2.5D  కార్నింగ్ గొరిల్లా గ్లాస్   3  ప్రొటెక్షన్ కూడా కలదు.  క్వాల్ కామ్  స్నాప్  డ్రాగన్  430  ప్రోసెసర్  కలదు మరియు 4GB  RAM  అండ్  32GB  ఇంటర్నల్  స్టోరేజ్  గలదు , స్టోరేజ్  ని మైక్రో sd  ద్వారా  128GB  వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చును .ఇక కెమెరా  గమనిస్తే 13 ఎంపీ రేర్ కెమెరా విత్ LED ఫ్లాష్ .  ఫ్రంట్ సైడ్ 8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా  ఇచ్చారు. 
ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్  6.0.1 మార్షమేల్లౌ  ఆపరేటింగ్ సిస్టం పై  పనిచేస్తుంది.  3000mA  బ్యాటరీ  కలిగి వుంది .  4G VoLTE  సపోర్ట్ తో వస్తుంది . దీనిలో డ్యూయల్ సిమ్  సపోర్ట్ కూడా కలదు. 

Yu Yureka Black (Chrome Black, 32 GB) (4 GB RAM), అమెజాన్ లో 8,999/- లకు కొనండి

Connect On :