Oneplus 2 ఓపెన్ సేల్స్ స్టార్ట్

Oneplus 2 ఓపెన్ సేల్స్ స్టార్ట్
HIGHLIGHTS

ఇది రెండవ సారి

Oneplus 2 స్మార్ట్ ఫోన్ అమెజాన్ లో రెండవ సారి ఓపెన్ సేల్స్ చేస్తుంది. ఇండియాలో రేపటి నుండి అంటే 25 నుండి 27 వరకూ oneplus 2 ఓపెన్ గా సెల్ జరుగుతుంది.

ఇన్విటేషన్స్ ఏమి అవసరం లేకుండా కొనగలరు. ఈ రోజు అర్థరాత్రి 12 గంటల నుండి మొదలవుతాయి. కొంతసేపటి క్రిందటే కంపెని ఈ విషయం వెల్లడించింది.

ఇది గతంలో oneplus చేసిన ప్రామిస్. డిమాండ్ కు తగ్గా సేల్స్ మొదటిలో అందిచాలేకపోయాము. అందుకే కస్టమర్స్ కోసం ఈ ఓపెన్ సెల్ అని చెబుతుంది కంపెని.

మోటో x ప్లే, హానర్ 7 వంటి ఫోనుల కారణంగా oneplus కు లాస్ట్ ఇయర్ కన్నా ఈ సారి ఎక్కువ పోటీ గా ఉంది మార్కెట్. oneplus 2 గతంలో సప్లై లో కొన్ని ఇబ్బందులకు ఎదుర్కున్నది కూడా. 

సో కాంపిటిషన్ ను తట్టుకొని సేల్స్ పెంచుకోవాలంటే oneplus ఇలా అప్పుడప్పుడు ఓపెన్ సేల్స్ పెట్టకపోతే కష్టం. దీనిలో 4GB ర్యామ్, 5.5 in 1080P డిస్ప్లే,  స్నాప్ డ్రాగన్ 810 SoC, 13MP కెమేరా, 3300 mah బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

ఈ లింక్ లో అమెజాన్ లో 24,999 రూ లకు సేల్ అవుతుంది. (అర్థరాత్రి నుండి ఓపెన్ సేల్స్)

Digit NewsDesk

Digit NewsDesk

Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo