4,777 రూ లకు “Xolo Era HD” 720P HD ఫోన్ లాంచ్

4,777 రూ లకు “Xolo Era HD” 720P HD ఫోన్ లాంచ్
HIGHLIGHTS

5 in 720P డిస్ప్లే స్పెసిఫికేషన్ ఈ ప్రైస్ లో బాగుంది

Xolo నుండి Era HD పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది ఇండియాలో. దిని ప్రైస్ – 4,777 రూ. ఇది అండర్ 5K సేగ్మంట్ లో పోటి ఇవనుంది.

స్పెసిఫికేషన్స్ – 5 in 12280 x 720P IPS డిస్ప్లే, క్వాడ్ కోర్ spreadtrum 1.2GHz ప్రొసెసర్, 1gb ర్యామ్, మాలి 400 MP GPU, 8gb ఇంబిల్ట్ స్టోరేజ్.

32gb sd కార్డ్ సపోర్ట్, 8MP రేర్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ కేమేరా, 2500 mah బ్యాటరీ, 3G, FM, GPS, WiFi ఉన్నాయి.

రీసెంట్ గా xolo 1x మోడల్ ను 3gb ర్యామ్ అండ్ 32 gb ఇంబిల్ట్ స్టోరేజ్ తో బ్లాక్ సిరిస్ లో మరొక మోడల్ కూడా రిలీజ్ చేసింది. దీని ప్రైస్ – 10,000 రూ.

Sameer Mitha

Sameer Mitha

Sameer Mitha lives for gaming and technology is his muse. When he isn’t busy playing with gadgets or video games he delves into the world of fantasy novels. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo